5942) ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య పుత్రుడు

** TELUGU LYRICS **

ఇమ్మానుయేలు బాలుడు సొగసైన సౌందర్య పుత్రుడు (2)
మహిమనే విడిచాడు మార్గమై వచ్చాడు సర్వ మానవాళి నీ రక్షింపాను (2)
సర్వ మానవాళి నీ రక్షింపాను
ఆ బాలుడు యేసు బాలుడు సర్వలోకానికి ఏకైక రక్షకుడు
ఆ బాలుడు క్రీస్తు బాలుడు సర్వ మానవాళి పాపపరిహారకుడు
||ఇమ్మానుయేలు||

పరము నుండి దూతలు దిగి వచ్చిరి
పాటలు పాడి ఆరాధించిరి (2)
గొల్లలేమో పరుగున వచ్చిరి
క్రీస్తును చూసి సాగిలపడిరి(2)
||ఆ బాలుడు||

పాపుల పాలిట రక్షకుడు
రోగుల పాలిట ఘన వైద్యుడు(2)
నిన్ను నన్ను రక్షింపాను
భూలోకమున ఉదయించెను (2) 
||ఆ బాలుడు||

మహా మహిమలోకమునకు మహిమ వారసుడుగా నిన్ను నన్ను చేర్చవచ్చును(2)
రాజాధి రాజుగా లోకధికారిగా త్వరగా మేఘాలపై రానైయుండే (2)
రండి రండి రారండి పండుగ చేయను చేరండి
రండి రండి రారండి సందడి చేయగా చేరండి
||ఇమ్మానుయేలు||

 ** ENGLISH LYRICS **

Immanuyelu Baaludu Sogasaina Soundarya Puthrudu (2)
Mahimane Vidichaadu Maargamai Vacchaadu Sarva Maanavaali Nee Rakshimpaadu (2)
Sarva Maanavaali Nee Rakshimpaadu
Aa Baaludu Yesu Baaludu Sarvalokaaniki Ekaika Rakshakudu
Aa Baaludu Kreestu Baaludu Sarva Maanavaali Paapaparihaarakudu
||Immanuyelu||

Paramu Nundi Doothalu Digi Vacchiri
Paatalu Paadi Aaradhinchiri (2)
Gollalemo Paruguna Vacchiri
Kreesthunu Choosi Saagilapadirii (2)
||Aa Baaludu||

Paapula Paalita Rakshakudu
Rogula Paalita Ghana Vaidyudu (2)
Ninnu Nannu Rakshimpaadu
Bhoolokamuna Udayinchenu (2)
||Aa Baaludu||

Mahaa Mahimalokamunaku Mahima Vaarasudugaa
Ninnu Nannu Cherchavacchunu (2)
Raajaadhi Raajugaa Lokadhikaarigaa
Thvaragaa Meghaalapai Raanaiyunde (2)
Randi Randi Raarandi Panduga Cheyanu Cherandi
Randi Randi Raarandi Sandadi Cheyagaa Cherandi
||Immanuyelu||

---------------------------------------------------
CREDITS : Akshai Kumar Pammi
Vocals : Vagdevi 
---------------------------------------------------