** TELUGU LYRICS **
వేవేల దూతలు కోటాను కోట్ల పరిశుద్ధులు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుచుండగా
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన .. స్తుతి ఆరాధన
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడుచుండగా
ఆరాధన.. ఆరాధన.. ఆరాధన .. స్తుతి ఆరాధన
కెరూబులు సేరాపులు
గాన ప్రతి గానములు చేయగా
ఆ మందిరం నీ మహిమతో
నిండియుండగా
అర్పించుకుందును నేను సజీవయాగముగా
||ఆరాధన||
నీ పిలుపుకు నే లోబడి
కొనసాగుచుండగా
నా విశ్వాసము శ్రమ కొలిమిలో
పరిక్షింపబడియుండగా
అర్పించుకుందును నేను నా సాక్ష్య జీవితము
||ఆరాధన||
---------------------------------------------------------------------------------------------
CREDITS : Vocals : Surya Prakash Injarapu
Lyrics, Tune & Music : Ashok Reddy Abbu & Anand Gurrana
---------------------------------------------------------------------------------------------