5819) గొప్పవాడా మంచివాడా అద్భుతకరుడా యేసూ

** TELUGU LYRICS **

గొప్పవాడా మంచివాడా 
అద్భుతకరుడా యేసూ (2)
దినదినము నీ వాక్యమును ధ్యానించి నే మహిమపరతును (2)

కాలములన్నీ నీ చేతి పనులే 
దినములు నీ చేతి పనులే (2)
ఉన్నవాడా మహోన్నతుడా                
సృష్టికర్తా యెహోవా (2)
||గొప్పవాడా||

సృస్టoతయు నీ చేతి 
పనియే నీ మహిమతో అది నిండియున్నది (2)
మహాఘనుడా మహిమాన్వితుడా         
నిర్మించువాడా యెహోవా (2)
||గొప్పవాడా||

---------------------------------------------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------------------------------------------