** TELUGU LYRICS **
విరిగిన మనసా నీకు గాయమాయాన
కోరినవన్నీ నీకు దూరమాయాన (2)
స్థితిని మార్చేది యేసే
కలతలు తీర్చేది క్రీస్తే (2)
||విరిగిన||
కోరినవన్నీ నీకు దూరమాయాన (2)
స్థితిని మార్చేది యేసే
కలతలు తీర్చేది క్రీస్తే (2)
||విరిగిన||
నా అన్నవారే నిన్ను వెలివేసిన
నీకున్నవారే నిను విడిచి వెళ్ళిన (2)
అంధకారములో ఆగిపోయిన
అనాథగా నీవు మిగిలిపోయిన (2)
స్థితిని మార్చేది యేసే
కలతలు తీర్చేది క్రీస్తే (2)
||విరిగిన||
పలుమార్లు నీవు మోసపోతివే
పగిలిన పాత్రగా మిగిలిపోతివే (2)
చావు నీకు సరికాదులే
కష్టము కడదాక నిలిచిపొదులే (2)
స్థితిని మార్చేది యేసే
కలతలు తీర్చేది క్రీస్తే (2)
||విరిగిన||
** ENGLISH LYRICS **
Virigina manasa Neku gaayamayenaa
Koorina vanni Neku dhuramayena (2)
Sthithini marchedhi yese
Kalathalu tirchedhi kristhe (2)
||Virigina manasa||
Naa anna vaare ninu velivesina
Nekunna varey ninu vidichi vellina (2)
Adhakaram lo Agipooyenaa
Anadhaga neevu Migilipoyina (2)
Sthithini marchedhi yese
Kalathalu tirchedhi kristhe (2)
||Virigina manasa||
Palumarulu neevu mosapothive
Pagilina pathraga Migilipothive (2)
Chaavu Neku sarikaadhule
Kastam kadadhaka Nilichipodhule (2)
Sthithini marchedhi yese
Kalathalu tirchedhi kristhe (2)
||Virigina manasa||
-----------------------------------------
CREDITS :
-----------------------------------------