5898) యేసయ్యా నామము ఎంతో గొప్పది

** TELUGU LYRICS **

యేసయ్యా నామము ఎంతో గొప్పది 
యేసయ్యా నామము ఉన్నత నామము 
అన్నినామముల కంటేను అత్యున్నత నామము (2)
ఎన్నడెన్నడును మారని నామం ఎల్లవేళలా నిలుచును 
కీర్తించి కొనియాడి పాడెదను యేసయ్యా నామము (2)

బలహిన స్థితిలో బలమునిచ్చును బందకములను విమోచించును 
దురాత్మలను పారద్రోలును యేసయ్యా నామము (2)
జయహో రారాజు క్రీస్తునకే (2)
జయహో ప్రభువుల ప్రభువునకే (2)
ఎన్నడెన్నడును మారని నామం ఎల్లవేళలా నిలుచును 
కీర్తించి కొనియాడి పాడెదను యేసయ్యా నామము (2)

శత్రువు యెదుట విజయమిచ్చును ఆసాధ్యమైనది 
సాధ్యపరుచును రక్షణ మనకు కలగజేయును యేసయ్యా నామము (2)
జయహో రారాజు క్రీస్తునకే (2)
జయహో ప్రభువుల ప్రభువునకే (2)
ఎన్నడెన్నడును మారని నామం ఎల్లవేళలా నిలుచును 
కీర్తించి కొనియాడి పాడెదను యేసయ్యా నామము (2)

 ** ENGLISH LYRICS **

Yesayyaa Naamamu Entho Goppadi
Yesayyaa Naamamu Unnatha Naamamu
Anni Naamamula Kantenu Athyunnatha Naamamu (2)
Ennadennadunu Maarani Naamam Ellavelalaa Niluchunu
Keerthinchi Koniyaadi Paadedanu Yesayyaa Naamamu (2)

Balaheena Sthithilo Balamunichchunu Bandhakamulanu Vimochinchunu
Duraathmalanu Paaradrolunu Yesayyaa Naamamu (2)
Jayaho Raaraaju Kreesthunake (2)
Jayaho Prabhuvula Prabhuvunake (2)
Ennadennadunu Maarani Naamam Ellavelalaa Niluchunu
Keerthinchi Koniyaadi Paadedanu Yesayyaa Naamamu (2)

Shathruvu Yeduta Vijayamichchunu Aasaadhyamainadi
Saadhyaparuchunu Rakshana Manaku Kalagajeyunu Yesayyaa Naamamu (2)
Jayaho Raaraaju Kreesthunake (2)
Jayaho Prabhuvula Prabhuvunake (2)
Ennadennadunu Maarani Naamam Ellavelalaa Niluchunu
Keerthinchi Koniyaadi Paadedanu Yesayyaa Naamamu (2)

--------------------------------------------------------------------------------
CREDITS : Music : Prasanth Penumaka 
Vocals & Lyrics : Pas. B. Prasad & B. Sirisha Prasad  
--------------------------------------------------------------------------------