** TELUGU LYRICS **
స్తుతియు మహిమ నా ఆరాధన
ఘనత ప్రభావం నీకేనయ్య
పరిశుధ్ధుడా నీకేనయ్యా - మహాన్నతుడా నీకేనయ్యా
ఘనత ప్రభావం నీకేనయ్య
పరిశుధ్ధుడా నీకేనయ్యా - మహాన్నతుడా నీకేనయ్యా
మహాఘనుడా నీకేనయ్యా నా ఆరాధనా (2)
యుద్ధాన గోలియాతు బలుడాయేను
తలపడిన దావీదు బాలుడాయెను
యెహోవా నామమున ఎదిరించెను
విజయాన్ని సాధించెను
నీజీవ దారలు ప్రవహించేను
పరలోక మన్నాతో పోషించెను
నిన్ను నమ్మి నడిచిన
నీ ప్రజలతో సంధ్రాన్ని దాటించినా
యుద్ధాన గోలియాతు బలుడాయేను
తలపడిన దావీదు బాలుడాయెను
యెహోవా నామమున ఎదిరించెను
విజయాన్ని సాధించెను
నీజీవ దారలు ప్రవహించేను
పరలోక మన్నాతో పోషించెను
నిన్ను నమ్మి నడిచిన
నీ ప్రజలతో సంధ్రాన్ని దాటించినా
||పరిశుద్ధుడా||
ఆపౌలు సీలలు ప్రార్థించగా
చెఱనుండి కీర్తనలే పాడగా
పరలోక మహిమంత దిగివచ్చెను
ఈ భువి అంతా కంపించెనూ
ఆపౌలు సీలలు ప్రార్థించగా
చెఱనుండి కీర్తనలే పాడగా
పరలోక మహిమంత దిగివచ్చెను
ఈ భువి అంతా కంపించెనూ
||పరిశుద్ధుడా||
చెఱనుండి దానియేలు ప్రార్ధించగా
సింహాల నోళ్లను మూయించెను
ప్రతికూల స్థలమందు ప్రార్థించినా
నీకార్యలు జరిగించినా
చెఱనుండి దానియేలు ప్రార్ధించగా
సింహాల నోళ్లను మూయించెను
ప్రతికూల స్థలమందు ప్రార్థించినా
నీకార్యలు జరిగించినా
||పరిశుద్ధుడా||
** ENGLISH LYRICS **
Sthuthiyu Mahima Naa Aaraadhana
Ghanatha Prabhaavam Neekenayyaa
Parishuddhudaa Neekenayya – Mahonnathudaa Neekenayya
Mahaaghanudaa Neekenayya Naa Aaraadhanaa (2)
Yuddhaana Goliyaathu Baludaayenu
Thalapadina Daaveedu Baaludaayenu
Yehova Naamamuna Edirinchenu
Vijayaanni Saadhinchenu
Nee Jeeva Dhaaralu Pravahin̄chenu
Paraloka Mannaatho Poshinchenu
Ninnu Nammi Nadichina
Nee Prajalatho Sandhraanni Daatinchinaa
||Parishuddhudaa||
Aapoulu Seelalu Praardhinchagaa
Cheranundi Keerthanale Paadagaa
Paraloka Mahimantha Digivacchenu
Ee Bhuvi Anthaa Kampinchenu
||Parishuddhudaa||
Cheranundi Daaniyelu Praardhinchagaa
Simhaala Nollanu Mooyin̄chenu
Prathikoola Sthalamandu Praardhinchinaa
Nee Kaaryalu Jariginchinaa
||Parishuddhudaa||
----------------------------------------------------
CREDITS : Music : Anil Ravada
Tune, Lyrics, Vocal : Kannareyon
----------------------------------------------------