5896) నా ప్రాణమా సర్వమా నా యేసు రాజా

** TELUGU LYRICS **

నా ప్రాణమా సర్వమా నా యేసు రాజా 
నా జీవమా గమ్యమా నజరేయుడా
నా చెదరిన హృదయమున్ నీకే అర్పింతున్ 
నా మలిన హృదయమున్ కడుగుమో యేసయ్య
నా ప్రాణమా సర్వమా

నా పాపమే నను  వేలెత్తి చూపెనే 
నీ ప్రేమయే దాన్ని కప్పివేసేనే 
నా తలంపులే నను చెరుపుచుండెనే 
కలువరి యాగమే నన్ను పరమకు చేర్చునే
యేసయ్య నా యేసయ్య 
యేసయ్య నా యేసయ్య 
యేసయ్య నా యేసయ్య 
యేసయ్య నా యేసయ్య 
నా ప్రాణమా సర్వమా

నా జీవితం నీకే అంకితం 
నా సమస్తము అది నీకే సొంతం
నీ కృప యే నాకు అనంతం 
నీ మరణమే నా జీవానికి కారణం
యేసయ్య నా యేసయ్య 
యేసయ్య నా యేసయ్య 
యేసయ్య నా యేసయ్య 
యేసయ్య నా యేసయ్య 
నా ప్రాణమా సర్వమా నా యేసు రాజా 
నా జీవమా గమ్యమా నజరేయుడా 
నా చెదరిన హృదయమున్ నీకే అర్పింతున్ 
నా మలిన హృదయమున్ కడుగుమో యేసయ్య
నా ప్రాణమా సర్వమా

** ENGLISH LYRICS **

Na Pranama Sarvamaa Na Yesu Raja 
Najeevama Gamyama Najareyudaa 
Na Chadarina Hrudayamun Neeke Arpinthun 
Na Malina Hrudayamun Kadugumo Yessayya 
Naa Pranama Sarvama 

Na Papame Nanu Vellethi Chupane 
Nee Premaye Danni Kappi Vasane. 
Na Thalampule Nenu Cherupu Chunde Ne 
Kaluvari Yagame Nanu Paramakuchune 
Yessayya Naa Yessayya
Yessayya Naa Yessayya
Yessayya Naa Yessayya
Yessayya Naa Yessayya
Na Pranama Sarvama

Na Jeevitham Neeke Ankitham 
Na Samastamu Adi Neke Sontham 
Nee Krupaye Naaku Anantham 
Nee Maraname Naa Jeevani Ki Karanam 
Yessayya Naa Yessayya
Yessayya Naa Yessayya
Yessayya Naa Yessayya
Yessayya Naa Yessayya
Na Pranama Sarvamaa Na Yesu Raja 
Najeevama Gamyama Najareyudaa 
Na Chadarina Hrudayamun 
Neeke Arpinthun 
Na Malina Hrudayamun 
Kadugumo Yessayya 
Naa Pranama Sarvama

----------------------------------------------------------------
CREDITS : Vocals : Dr. Devaraj Nemmadi
Music : Sandeep Kumar Velicharla 
Lyrics : Pastor. Prabhu Kumar Harsha
----------------------------------------------------------------