** TELUGU LYRICS **
పిలచినవాడవు నా ప్రియ హితుడవు
నా ప్రియుడా నా యేసయ్యా (2)
ఓటమిలో నను నడిపించే ధైర్యము నీవే
ధైర్యము నీవే ఓరిమితో నను గెలిపించే
నా ప్రియుడా నా యేసయ్యా (2)
ఓటమిలో నను నడిపించే ధైర్యము నీవే
ధైర్యము నీవే ఓరిమితో నను గెలిపించే
సాయుథ నీవే సాయుథ నీవే
ఎంచుటకు యోగ్యత లేని నను పిలిచావే నను పిలిచావే
నాలోన నీవే వుండి నడిపించావే నడిపించావే
నాలోనా నే లేనే నీలాగే మారాలి
నిను విడచి మన లేనే చిరకాలం నీతోనే (2)
ఒంటరి వారిని వేయి మందిగా చేసే వాడు
ఎన్నడు విడువడు నా జతగాడు యేసు నాథుడు
చెదరిన గుండెను బాగు చేసే పరమ వైద్యుడు
ఎందు వెదకినా కాన రాలేని నాటి దేవుడు
||పిలచిన వాడవు||

ఈ జీవము నీదేనని తెలుసు కున్నానుగా
దర మరువ లేని ఆ త్యాగము నీవు చేసావుగా
నే తీర్చ లేను నీ ఋణమును
చాలించక నీలో ఈ తనువును
ఈ జీవితం నీదేగా వెనుదిరుగను నిను విడువక
నాలోనా నే లేనే నీలాగే మారాలి
నిను విడచి మన లేనే చిరకాలం నీతోనే (2)
ఒంటరి వారిని వేయి మందిగా చేసే వాడు
ఎన్నడు విడువడు నా జతగాడు యేసు నాథుడు
చెదరిన గుండెను బాగు చేసే పరమ వైద్యుడు
ఎందు వెదకినా కాన రాలేని నాటి దేవుడు
||పిలచిన వాడవు||
వెతికాయి నా కనులు నిజమైన ప్రేమకై
స్వార్థమే లోకమంతా
నిజమైన ఆ ప్రేమ కదిలించే నీ వాక్కై
ఆత్మలో నీదు చెంతా
ఆ ప్రేమను నే మరతునా
నీ ఋణం తీరదు ఏమిచ్చినా
ఈ జీవితం నీదేగా వెనుదిరుగను నిను విడువక
నాలోనా నే లేనే నీలాగే మారాలి
నిను విడచి మన లేనే చిరకాలం నీతోనే (2)
ఒంటరి వారిని వేయి మందిగా చేసే వాడు
ఎన్నడు విడువడు నా జతగాడు యేసు నాథుడు
చెదరిన గుండెను బాగు చేసే పరమ వైద్యుడు
ఎందు వెదకినా కాన రాలేని నాటి దేవుడు
||పిలచిన వాడవు||
** ENGLISH LYRICS **
Pilachinavaadavu Naa Priya Hithudavu
Naa Priyudaa Naa Yesayyaa (2)
Otamilo Nanu Nadipinche Dhairyamu Neeve
Dhairyamu Neeve Oorimitho Nanu Gelipinche
Saayutha Neeve Saayutha Neeve
Enchutaku Yogyatha Leni Nanu Pilichaave Nanu Pilichaave
Naalona Neeve Vundi Nadipinchaave Nadipinchaave
Naalona Ne Lene Neelaage Maaraali
Ninu Vidachi Mana Lene Chirakaalam Neethone (2)
Ontari Vaarini Veyi Mandigaa Chese Vaadu
Ennadu Viduvadu Naa Jathagaadu Yesu Naathudu
Chedarina Gundenu Baagu Chese Parama Vaidyudu
Endu Vedakinaa Kaana Raaleni Naati Devudu
||Pilachina Vaadavu||
Ee Jeevamu Needhenani Thelusu Kunnanu Gaa
Dara Maruva Leni Aa Thyaagamu Neevu Chesaavugaa
Ne Theercha Lenu Nee Runamunu
Chaalinchaka Neelo Ee Thanuvunu
Ee Jeevitham Needhegaa Venudiruganu Ninu Viduvaka
Naalona Ne Lene Neelaage Maaraali
Ninu Vidachi Mana Lene Chirakaalam Neethone (2)
Ontari Vaarini Veyi Mandigaa Chese Vaadu
Ennadu Viduvadu Naa Jathagaadu Yesu Naathudu
Chedarina Gundenu Baagu Chese Parama Vaidyudu
Endu Vedakinaa Kaana Raaleni Naati Devudu
||Pilachina Vaadavu||
Vethikaayi Naa Kanulu Nijamaina Premakai
Swaardhame Lokamanthaa
Nijamaina Aa Prema Kadhilinche Nee Vaakkai
Aathmalo Needu Chentha
Aa Premanu Ne Marathunaa
Nee Runam Theeradu Emichchinaa
Ee Jeevitham Needhegaa Venudiruganu Ninu Viduvaka
Naalona Ne Lene Neelaage Maaraali
Ninu Vidachi Mana Lene Chirakaalam Neethone (2)
Ontari Vaarini Veyi Mandigaa Chese Vaadu
Ennadu Viduvadu Naa Jathagaadu Yesu Naathudu
Chedarina Gundenu Baagu Chese Parama Vaidyudu
Endu Vedakinaa Kaana Raaleni Naati Devudu
||Pilachina Vaadavu||
-----------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Music : EliMoses
-----------------------------------------------------------------