** TELUGU LYRICS **
ఆరాధనకు యోగ్యుడా నా స్తుతులకు పాత్రుడా
శిల్పకారుడ నా శిల్పకారుడ
గుండెల్లో గాయాలు ఎన్నున్నా
నా గుండెనే గుడిగా కోరావెందుకు
బండల్లె నా హృదయం ఎండున్నా
జీవజలములతో తడిపావు నీప్రేమతో
అవేదన ఇధి ఆక్రందన నా వేదన ఆలాపన
ఈ ఆలాపన
పాపలసoద్రంలో పడిఉన్న
నన్ను బతిమాలుతోంది ఆ ప్రేమెమిటో
మోసాల బ్రతుకుతో నే మునిగిన
నన్ను దండిచలేదు నీ ప్రేమేమిటో
నీసాక్షిగ నా నిరీక్షణ నీ కొరకే నాన్వేషణ
ఈ ఆలాపన
శిల్పకారుడ నా శిల్పకారుడ
గుండెల్లో గాయాలు ఎన్నున్నా
నా గుండెనే గుడిగా కోరావెందుకు
బండల్లె నా హృదయం ఎండున్నా
జీవజలములతో తడిపావు నీప్రేమతో
అవేదన ఇధి ఆక్రందన నా వేదన ఆలాపన
ఈ ఆలాపన
పాపలసoద్రంలో పడిఉన్న
నన్ను బతిమాలుతోంది ఆ ప్రేమెమిటో
మోసాల బ్రతుకుతో నే మునిగిన
నన్ను దండిచలేదు నీ ప్రేమేమిటో
నీసాక్షిగ నా నిరీక్షణ నీ కొరకే నాన్వేషణ
ఈ ఆలాపన
** ENGLISH LYRICS **
Aaraadhanaku Yogyudaa Naa Sthuthulaku Paathrudaa
Shilpakaarudaa Naa Shilpakaarudaa
Gundello Gaayaalu Ennunnaa
Naa Gundene Gudigaa Koraavenduku
Bandalle Naa Hrudayam Endunnaa
Jeevajalamulatho Thadipaavu Nee Prematho
Avedana Idhi Aakrandana Naa Vedana Aalaapana
Ee Aalaapana
Paapalasandramlo Padiyunna
Nannu Bathimaaluthondi Aa Prememito
Mosaala Brathukutho Ne Munigina
Nannu Dandinchaledu Nee Prememito
Nee Saakshigaa Naa Nireekshana Nee Korake Naanveshana
Ee Aalaapana
-------------------------------------------
CREDITS : Vocals : Sp Balu
Music : Joshuva Gotikala
-------------------------------------------