** TELUGU LYRICS **
పేరు పెట్టి యేసు నన్ను పిలిచెను నేను తనతో నడవాలని
ప్రాణమిచ్చిన యేసు నన్ను పిలిచెను నేను తనలా మారాలని
అ.ప. తన అడుగుజాడలలో నడవాలని
తన కోసం నేనిలలో బ్రతకాలని
కష్టాలు కమ్మినా కన్నీరు నిండినా
నిందలు కలిగినా ప్రభుని విడువను
నను పిలిచిన వాడు నమ్మదగినవాడు
కనికరపూర్ణుడు కరుణా సంపన్నుడు
శోధనలొచ్చినా కలవరమొందినా
హింసింపబడినను ప్రభులో నిలుతును
నను పిలిచినవాడు నమ్మదగినవాడు
కృపగల దేవుడు ఆదరించే నాధుడు
కలిమిలో ఉన్నను లేమిలో ఉన్నను
ఆపదలొచ్చినా ప్రభులో నడుతును
నను పిలిచినవాడు నమ్మదగినవాడు
విడువని మరువని యెడబాయని దేవుడు
ప్రాణమిచ్చిన యేసు నన్ను పిలిచెను నేను తనలా మారాలని
అ.ప. తన అడుగుజాడలలో నడవాలని
తన కోసం నేనిలలో బ్రతకాలని
కష్టాలు కమ్మినా కన్నీరు నిండినా
నిందలు కలిగినా ప్రభుని విడువను
నను పిలిచిన వాడు నమ్మదగినవాడు
కనికరపూర్ణుడు కరుణా సంపన్నుడు
శోధనలొచ్చినా కలవరమొందినా
హింసింపబడినను ప్రభులో నిలుతును
నను పిలిచినవాడు నమ్మదగినవాడు
కృపగల దేవుడు ఆదరించే నాధుడు
కలిమిలో ఉన్నను లేమిలో ఉన్నను
ఆపదలొచ్చినా ప్రభులో నడుతును
నను పిలిచినవాడు నమ్మదగినవాడు
విడువని మరువని యెడబాయని దేవుడు
** ENGLISH LYRICS **
Peru Petti Yesu Nannu Pilichenu Nenu Thanatho Nadavaalani
Praanamichchina Yesu Nannu Pilichenu Nenu Thanalaa Maaraalani
A.P. Thana Adugujaadalalo Nadavaalani
Thana Kosam Nenilalo Brathakaalani
Kashtaalu Kamminaa Kanneeru Nindinaa
Nindalu Kaliginaa Prabhuni Viduvanu
Nanu Pilichina Vaadu Nammadagina Vaadu
Kanikarapoorṇudu Karunaa Sampannudu
Shodhanalochchinaa Kalavaramondinaa
Himsimpabadinanu Prabhulo Niluthunu
Nanu Pilichina Vaadu Nammadagina Vaadu
Krupagala Devudu Aadarinche Naadhudu
Kalimilo Unnanu Lemilo Unnanu
Aapadalocchinaa Prabhulo Naduthunu
Nanu Pilichina Vaadu Nammadagina Vaadu
Viduvani Maruvani Yedabaayani Devudu
-------------------------------------------------
CREDITS :
-------------------------------------------------