5639) నీ గుండెల్లో ఏ బాధ ఉన్నదో తెలుసును నీ గన్న తండ్రి దేవునికి

** TELUGU LYRICS **

నీ గుండెల్లో ఏ బాధ ఉన్నదో తెలుసును నీ గన్న తండ్రి దేవునికి 
నీ బ్రతుకులో ఏ భారమున్నదో తెలుసును ప్రభువైన యేసు దేవునీకి
అన్నీ తెలిసినవాడు మీ అక్కర తీర్చలేడా 
నువ్వు నమ్మితే చాలు మహిమను చూస్తావు 

చెప్పలేని బాధతో నీవు ఉన్నాను మోయలేని బరువును మోస్తున్నాను (2)
కుమిలి కుమిలి నీవు ఏడ్చుచున్న వేళ (2)
నీ దగ్గరికి వచ్చి  నిన్ను ఓదార్చుతాడు (2)
||నీ గుండెల్లో||

నీ అన్న వారే నిన్ను విడిచిన నీవు నమ్మిన వారే నిన్ను వదిలిన (2)
(నిన్ను) విడువాడు యడబాయడు యేసు ఒక్కడే (2)
చిరకాలం నీతోనే ఉండేవాడు (2)
||నీ గుండెల్లో||

నీ పాప శాపము తాను పొంది నీ దోష శిక్షను తీసివేసి (2)
ఆపత్కాలమున నమ్మదగిన దేవుడు సూర్యోదయమున నీ దరి నిలిచెను (2)
||నీ గుండెల్లో||

---------------------------------------------------------
CREDITS : Music : Bro. Sunil Kumar 
Lyrics, Tune & Vocals : Sis Krupa 
---------------------------------------------------------