** TELUGU LYRICS **
యేసయ్య నా దేవ కరుణించవా నా తండ్రి (2)
నీకె మహిమ నీకె ఘనత నీకె స్తుతులు స్తోత్రములు
మహిమ ఘనత స్తుతులు స్తోత్రములు
గొప్ప కార్యాలు చేయు దేవ మంచి కార్యాలు చేసే తండ్రి
ఆశ్చర్యాలు చేయు దేవ అద్భుతాలు చేసే తండ్రి
నీకె మహిమ నీకె ఘనత నీకె స్తుతులు స్తోత్రములు
మహిమ ఘనత స్తుతులు స్తోత్రములు
గొప్ప కార్యాలు చేయు దేవ మంచి కార్యాలు చేసే తండ్రి
ఆశ్చర్యాలు చేయు దేవ అద్భుతాలు చేసే తండ్రి
ఎర్ర సంద్రమును పాయలుగా చేసిన దేవ
ఆరిన నేలపై నీ ప్రజలను నడిపించినావు (2)
శత్రు సమూహము ఎదుట నీ ప్రజలను ఘనపరిచినావు స్తోత్రం (2)
||నీకె మహిమ||
సింహపు బోనులో కాపాడిన నా దేవ
అగ్ని గుండములో నీ బిడ్డలను రక్షించినావు (2)
అన్యుల ఎదుట నీ బిడ్డలను శాక్షులుగ నిలిపావు స్తోత్రం (2)
||నీకె మహిమ||
అత్యున్నత సింహాసనముపై ఆశీనుడైన దేవ
మానవాళి కొరకై భువి పైకి ఏతించినావు (2)
నీ యవ్వన రక్తమును మా కొరకు చిందించినావు స్తోత్రం (2)
||నీకె మహిమ||
అతిశయుడా అధ్వితీయుడా సుందరుడ మనోహరుడా (3)
నీకె మహిమ నీకె ఘనత నీకె స్తుతులు స్తోత్రములు (2)
నీకె స్తుతులు స్తోత్రములు (3)
||నీకె మహిమ||
-------------------------------------------------------------------------------------------
CREDITS : Music : Rahul Nemani
Lyrics, Tune, Vocals : Hepsibha Kiran, Jessi, Mary Mounika
-------------------------------------------------------------------------------------------