** TELUGU LYRICS **
అధిక స్తోత్రము నొందదగిన దేవా
అనుదినము స్తుతియించేదను (2)
స్తుతులు స్తుతులు స్తుతులకు పాత్రుడవు
స్తుతులు స్తుతులు స్తుతులకు యోగ్యుడవు (2)
అనుదినము స్తుతియించేదను (2)
స్తుతులు స్తుతులు స్తుతులకు పాత్రుడవు
స్తుతులు స్తుతులు స్తుతులకు యోగ్యుడవు (2)
నిత్యము నీ నామమును సన్నుతించేదను యేసయ్య
నా హృదయమంతటితో మొక్కేదను
నా మనసారా కీర్తించి పాడేదను (2)
||స్తుతులు||
మహోన్నతమైన నీ కార్యములను ధ్యానించేదను యేసయ్య
నీ మహత్యమును వర్ణించి
నా పూర్ణ శక్తితో ప్రకటించేదను (2)
||స్తుతులు||
స్తుతులు స్తుతులు స్తుతులకు పాత్రుడవు
స్తుతులు స్తుతులు స్తుతులకు యోగ్యుడవు
మహిమ ఘనత ప్రభావము నీకే
మా స్తుతులు గైకొనుము ఓ యేసయ్య
స్తుతులు స్తుతులు స్తుతులకు పాత్రుడవు
స్తుతులు స్తుతులు స్తుతులకు యోగ్యుడవు
మహిమ ఘనత ప్రభావము నీకే
మా స్తుతులు గైకొనుము ఓ యేసయ్య
||స్తుతులు||
-----------------------------------------------------------
CREDITS : Music : Dr. JK Christopher
Lyrics, Tune, Vocals : Hana Joyce
-----------------------------------------------------------