** TELUGU LYRICS **
కృతజ్ఞత స్తోత్రార్పణలు నీకే చెల్లింతును
కృతజ్ఞత హృదయార్పణలు నీకే అర్పింతును
మహోన్నతుడా - నీకే ఆరాధనా
ప్రేమపూర్ణుడా - నీకే ఆరాధనా.. ఆ.. ఆ..
ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2)
కృతజ్ఞత హృదయార్పణలు నీకే అర్పింతును
మహోన్నతుడా - నీకే ఆరాధనా
ప్రేమపూర్ణుడా - నీకే ఆరాధనా.. ఆ.. ఆ..
ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2)
నీదు ప్రేమను నీదు కృపలను దినదినము నేను అనుభవిస్తున్నా (2)
యెహోవా యీరేగా - నాకు తోడుండి (2)
ప్రతి సమయమున - ప్రతి అవసరమును తీర్చుచున్నవాడా (2)
ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2)
యెహోవా యీరేగా - నాకు తోడుండి (2)
ప్రతి సమయమున - ప్రతి అవసరమును తీర్చుచున్నవాడా (2)
ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2)
నాడు జీవమై నాదు సర్వమై నీవై ఉండి బ్రతికించుచుంటివే (2)
యెహోవా ఎల్ షడ్డాయ్ - సర్వ శక్తిమంతుడా (2)
నూతన బలముతో - పరిశుద్ధాత్మతో అభిషేకించువాడా (2)
ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (2)
ఏ అపాయము నాగుడారము సమీపించకుండ కాపాడుచుంటివే (2)
యోహావ కాపారిగా - నా మార్గమంతటిలో (2)
నా చేయి విడువక - నను ధైర్య పరచి నడిపించుచున్నవాడా (2)
ఆరాధనా ఆరాధనా - నీకె నా యేసయ్యా (4)
** ENGLISH LYRICS **
Krutagnatha Sthothraarpanalu Neeke Chellinthunu
Krutagnatha Hrudayaarpanalu Neeke Arpinthunu
Mahonnathuda – Neeke Aaradhanaa
Prema Poornuda – Neeke Aaradhana.. Aa.. Aa..
Aaradhana Aaradhana – Neeke Naa Yesayya (2)
Needu Premanu, Needu Krupalanu
Dinadinamunu Nenu Anubhavisthunna (2)
Yehova Yeere Gaa – Naaku Thodundi (2)
Prathi Samayamuna - Prathi Avasaramunu Theerchuchunnavadaa (2)
Aaradhana Aaradhana – Neeke Naa Yesayya (2)
Naadu Jeevamai, Naadu Sarvamai,
Neevai Undi Brathikinchuchuntive (2)
Yehova El Shaddai – Sarva Shakthimanthudaa (2)
Noothana Balamutho - Parishuddhaathmatho Abhishekinchuvadaa (2)
Aaradhana Aaradhana – Neeke Naa Yesayya (2)
Ye Apaayamu Naagudaaramu
Sameepinchakunda Kaapaaduchuntive (2)
Yehova Kaapaarigaa – Naa Maargamanthatilo (2)
Naa Cheyi Viduvaka – Nannu Dhairya Parachu Nadipinchuchunnavada (2)
Aaradhana Aaradhana – Neeke Naa Yesayya (4)
---------------------------------------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------------------------------------