** TELUGU LYRICS **
వీడని స్నేహమా విడువని బంధమా
ఎన్నడు మరువని నా ప్రాణమా (2)
నా కొరకే నీవు బలి అయ్యినావు
నీ కొరకే నన్ను బ్రతికించినావు (2)
ఎన్నడు మరువని నా ప్రాణమా (2)
నా కొరకే నీవు బలి అయ్యినావు
నీ కొరకే నన్ను బ్రతికించినావు (2)
పాపము శాపముతో
విడుదల కరువై ఉన్న నన్ను (2)
నీ రక్తమును నా కొరకు కార్చి
నీ హస్తముతో విమోచించినావు
నన్నింతగా నీవు ప్రేమించినావు
సిలువను నా కొరకు మోసినావు (2)
వేదన బాధలతో ఉన్న నాకు
తోడువై నిడవై బలపరచినావు (2)
క్రుంగిన స్థితిలో నేనుండగా
హత్తుకొని ప్రేమించినావు
నన్నింతగా నీవు ప్రేమించినావు
నీ ప్రేమ నీడలో నను దాచినావు (2)
--------------------------------------------------------
CREDITS : JCPBC Minstries official
--------------------------------------------------------