5890) యోగ్యుడా సర్వోన్నతుడా సుందరుడా నా సృష్టికర్త

** TELUGU LYRICS **

యోగ్యుడా సర్వోన్నతుడా సుందరుడా నా సృష్టికర్త
ఆల్ఫా ఒమేగా ఆది అంతం ఇమ్మానుయేలు దేవ నాకు తోడు
నీవు యోగ్యుడవు యేసు యోగ్యుడవు
నా స్తుతులకు నీవే అర్హుడవు 

ఏడు ముద్రలు వేసియున్న గ్రంథము విప్పుటకు 
ఎవరికి శక్తి లేకపోయేను ఆ ముద్రలను విప్పుటకు 
శక్తి మంతుడవు నీవే యేసు నాకై వధింపబడితివి 
నీ రాజ్యములో యాజకుడిగా నన్ను చేసితివి

విశ్వాసము ద్వారా కృప చేత నే రక్షింపబడితివి 
నా నీతి కాదు నీ పరిశుద్ధ రక్తము నా పాపము క్షమియించేను 
రక్తము చిందించి క్రయధనము నాకై చెల్లించితివి సిలువలో 
నీ వారసునిగా నన్ను చేసుకొంటివి

** ENGLISH LYRICS **

Yogyuda Sarvonathuda Sundharuda Na Srustikartha
Alpha Omega Aadhi Antham Emmanuyelu Deva Naaku Thodu
Neevu Yogyudavu Yesu Yogyudavu
Naa Stuthulaku Neeve Arhudavu

Yedu Mudhralu Vesiyunna Grandhamu Vipputaku
Evariki Shakti Lekapoyenu Aa Mudhralanu Vipputaku
Shakti Manthudavu Neeve Yesu
Nakai Vadhimpabadithivi
Nee Rajyamulo Yajakudiga Nanu Chesithivi

Viswasamu Dwara Krupa Chetha Ne Rakshimpabathini
Na Neethi Kaadhu Nee Parishuda Raktham
Na Papamu Kshaminchenu
Rakthamu Chindhinchi Krayadhanamunu Nakai Chellinchithivi Silavalo 
Nee Varasuneega Nanu Chesukontivi

------------------------------------------------------------------
CREDITS : Music : Giftson Durai
Lyrics : Lyrics, Tune, Vocals : Samuel Sagar
------------------------------------------------------------------