** TELUGU LYRICS **
చూడుము దయచేయుము మేమందరము నీ ప్రజలమే
చిత్తగించుము మా విమోచకా మేమందరము నీ పిల్లలే
మా తండ్రి నీవే యేసయ్య మా రక్షణ నీవే యేసయ్య
చూడుము దయచేయుము చిత్తగించుము మా ప్రార్థనా
చిత్తగించుము మా విమోచకా మేమందరము నీ పిల్లలే
మా తండ్రి నీవే యేసయ్య మా రక్షణ నీవే యేసయ్య
చూడుము దయచేయుము చిత్తగించుము మా ప్రార్థనా
అబ్రహాము దేవా మా ఇశ్రాయేలు రాజా - బానిసలైన మమ్ము విమోచించుమయ్య
నీ బాహు బలముతో ఎర్ర సముద్రమును దాటి పో జేయుమయ్య
నీ ఆత్మ చేత మాకు విశ్రాంతి కలుగజేయు
చూడుము దయచేయుము నీ ప్రజలమైన మాకు
శత్రువులసైన్యం మాకు ఎదురాడి నిలిచినప్పుడు
శత్రువు మాటలకు బహు బీతి కలిగినప్పుడు
యూదా గోత్రపు సింహమా నీవు ఎదురాడి గెలువుమా
ఇశ్రాయేలు రాజా మాకు జయము కలుగజేయు
చూడుము దయచేయుము నీ ప్రజలమైన మాకు
యూదా గోత్రపు సింహమా నీవు ఎదురాడి గెలువుమా
ఇశ్రాయేలు రాజా మాకు జయము కలుగజేయు
చూడుము దయచేయుము నీ ప్రజలమైన మాకు
---------------------------------------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------------------------------------