** TELUGU LYRICS **
నలిగితివా నలుగురిలో
విరిగితివా వీధులలో (2)
అలసితివా తులువలో
సొలసితివా సిలువలో
వ్రేలాడితివా కల్వరి లో
||నలిగితివా||
మేయలేని భారం మోపారు నీపై
బరువైన సిలువ మోసవా నాకై (2)
ముస్కారు లే నిన్ను కొరడాలతో కొడుతూ
మూల కిరీటమును నే నీ తలపై గుచ్చి
హించించినా దూచించినా
మౌనివితీవా నా యేసయ్యా
||నలిగితివా||
నడ్డి వీధిలోనా నిలదీసినరే
నిలువేల నిన్ను గాయపరిచినరే (2)
దోసినైన నాకై దుచినచబడితివా
ద్రోహి నైనా నాకై దునబడితివా
ముఖం పై ఉమ్మి గేలి చేసినా
వధకు తెబడిన గోరెపిల్ల లా
||నలిగితివా||
విరిగితివా వీధులలో (2)
అలసితివా తులువలో
సొలసితివా సిలువలో
వ్రేలాడితివా కల్వరి లో
||నలిగితివా||
మేయలేని భారం మోపారు నీపై
బరువైన సిలువ మోసవా నాకై (2)
ముస్కారు లే నిన్ను కొరడాలతో కొడుతూ
మూల కిరీటమును నే నీ తలపై గుచ్చి
హించించినా దూచించినా
మౌనివితీవా నా యేసయ్యా
||నలిగితివా||
నడ్డి వీధిలోనా నిలదీసినరే
నిలువేల నిన్ను గాయపరిచినరే (2)
దోసినైన నాకై దుచినచబడితివా
ద్రోహి నైనా నాకై దునబడితివా
ముఖం పై ఉమ్మి గేలి చేసినా
వధకు తెబడిన గోరెపిల్ల లా
||నలిగితివా||
---------------------------------------------------------------------------------------
CREDITS :
--------------------------------------------------------------------------------------