5595) నీ దరికి నేను వచ్చేదను నిన్ను ఆశీర్వదించెదను

** TELUGU LYRICS **

నీ దరికి నేను వచ్చేదను 
నిన్ను ఆశీర్వదించెదను 
నీకు తోడై ఎల్లప్పుడుండేదను
మార్గమందు నడిపేదను (2)
కలవరపడకు నా కుమారుడా 
కలవరపడకు నా కుమార్తె (2)
             
పాపము శాపము తొలగించి 
పరలోక ఆనందం ఇచ్చేదను
వ్యాధులు రోగాలు తొలగించి
ఆరోగ్యమును దయచేసేదను (2)          
నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించిదిన్
నీకు తోడై ఉండుటకై నే
సజీవముగా లేచెన్ (2)
||కలవరపడకు||
           
అప్పు బాధ కష్టాలు తొలగించి 
కార్యాలు సిద్ధింప చేసేదను 
పరిపూర్ణము కలిగించెదను 
రాకడలో తీసికెల్లెదను (2)
నీ కోసమేగా నన్ను సిలువకు అర్పించిదిన్
నీకు తోడై ఉండుటకై నే
సజీవముగా లేచెన్ (2)
||కలవరపడకు||

------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Bro. Mohan C Lazarus
Vocals & Music : Abrahaam Nithya Pandian & Godson Samuel
------------------------------------------------------------------------------------------------