** TELUGU LYRICS **
మిన్నయైన ప్రేమ చూపిన యేసయ్యా
ఎన్నడైన భూమి చూడని మనసయ్యా
ఎంతగానో ఓర్చితివే వింతగా క్షమించితివే
మిన్నకుండలేము యేసయ్యా కనుగొని నీ ప్రేమను
ఎన్న తరమే కాదయ్యా లోతైన ఆ ప్రేమను
ద్రోహము చేసి దోషము మోపిరి
కేకలు వేసి సిలువకు నెట్టిరి
పండ్లు కొరికి చెంపలు పెరికిరి
ముండ్లను గుచ్చి మోమున ఉమ్మిరి
శ్రమ పెట్టిన కొలది క్షమ పుట్టుట సాధ్యమా
నరుడని ఎంచి హేళన చేసిరి
శక్తిని ప్రశ్నించి నిను శంకించిరి
సవాలు విసిరి అవమానించిరి
ఛీత్కరించి వెకిలిగ నవ్విరి
సామర్థ్యము కలిగీ సహియించుట సాధ్యమా
అలసిన నిన్ను బహు విసిగించినా
ఓటమి పాలై నిరాశ పరచినా
ఫలములు లేని తీగెగా మిగిలినా
మరలా మరలా నిను సిలువేసినా
వేధించిన కొలది ప్రేమించుట సాధ్యమా
ఎన్నడైన భూమి చూడని మనసయ్యా
ఎంతగానో ఓర్చితివే వింతగా క్షమించితివే
మిన్నకుండలేము యేసయ్యా కనుగొని నీ ప్రేమను
ఎన్న తరమే కాదయ్యా లోతైన ఆ ప్రేమను
ద్రోహము చేసి దోషము మోపిరి
కేకలు వేసి సిలువకు నెట్టిరి
పండ్లు కొరికి చెంపలు పెరికిరి
ముండ్లను గుచ్చి మోమున ఉమ్మిరి
శ్రమ పెట్టిన కొలది క్షమ పుట్టుట సాధ్యమా
నరుడని ఎంచి హేళన చేసిరి
శక్తిని ప్రశ్నించి నిను శంకించిరి
సవాలు విసిరి అవమానించిరి
ఛీత్కరించి వెకిలిగ నవ్విరి
సామర్థ్యము కలిగీ సహియించుట సాధ్యమా
అలసిన నిన్ను బహు విసిగించినా
ఓటమి పాలై నిరాశ పరచినా
ఫలములు లేని తీగెగా మిగిలినా
మరలా మరలా నిను సిలువేసినా
వేధించిన కొలది ప్రేమించుట సాధ్యమా
** ENGLISH LYRICS **
Ennadaina Bhumi Chudani Manasayya
Enthagaano Orchithive Vinthaga Kshaminhithive
Minnakundalemu Yesayya Kanugoni Nee Premanu
Enna Tharame Kadayya Lothaina Aa Premanu
Drohamu Chesi Doshamu Mopiri
Kekalu Vesi Siluvaku Nettiti
Pandlu Koriki Chempalu Perikiri
Mundlanu Guchi Momuna Ummiri
Shrama Pettina Koladi Kshama Puttuta Sadhyama
Narudani Enchi Helana Chesiri
Shakthinu Prashninchi Ninnu Shankinchiri
Savaalu Visiri Avamaaninchiri
Cheetkarinchi Vekiliga Navviri
Saamarthyamu Kaligi Sahiyinchuta Sadhyama
Alasina Ninnu Bahu Visiginchina
Otami Paalai Niraasha Parachina
Phalamulu Leni Theegega Migilina
Marala Marala Ninu Siluvesina
Vedhinchina Koladi Preminchuta Sadhyama
-------------------------------------------------------------------
CREDITS : Music : Praveen Chokka
Vocals : Sireesha Bhagavatula 
Lyrics, Tune : Prabhod Kumar Adusumilli 
-------------------------------------------------------------------
Click the links below to explore more categorized songs with LYRICS
 (క్రింద ఉన్న లింకులపై క్లిక్ చేసి మరిన్ని పాటల లిరిక్స్ చూడండి)
Telugu Lyrical Songs | English Lyrical Songs
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | క | ఖ | గ | ఘ | ఙ | చ | జ | డ | త | ద | న | ప | బ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష |
| A | B | C | D | E | F | G | H | I | J | K | L | M | N | O | P | Q | R | S | T | U | V | W | Y | Z |
YEAR WISE SONGS
| 2022 Released Christian Telugu Songs | 2022 Released Christmas songs | 2022 Released New Year Songs | 2023 Released Christian Telugu Songs | 2023 Released Christmas songs | 2023 New Year Songs | 2024 Released Christian Telugu songs | Christmas songs telugu lyrics new 2024 | New year telugu christian songs lyrics 2024 | Christian telugu songs with lyrics 2025 | Click Here For More Songs |
CATEGORY WISE SONGS
| Benediction songs | Christmas songs | Comfort Songs | Easter Songs | Good Friday Songs | Gospel and Youth Songs | Marriage Songs | New Year Songs | Offering Songs |Repentance Songs | Second Coming Songs | Sunday School Songs | Worship Songs | Click Here For More Songs | 
MUSIC COMPOSERS & SINGERS
| Allen Ganta | Anup Rubens | Anweshaa | A.R.Stevenson | Ashirvad Luke | Benny Joshua | Bro Anil Kumar | Bro. Enosh kumar | Chinny Savarapu | David Parla | Davidson Gajulavarthi | Dr.P.Satish Kumar | Dr. Shalem Raj | Enoch Jagan | Haricharan | Javed Ali | Jeeva R. Pakerla | JK Christopher | Joel Kodali | John Wesly (Hosanna) | John Wesly (Rajahmundry) | Jonah samuel | KY Ratnam | M. M. Keeravani | M.M Srilekha | Nissi John | Nissi Paul | Philip & Joshua | Prabhu Pammi | Pranam Kamalakar | Priya Himesh | Raj Prakash Paul | Ramya Behara | Ravinder Vottepu | Samy Pachigalla | Sharon Sisters | Sireesha | S. P. Balasubrahmanyam | SPB.Charan | Sreshta Karmoji | Surya Prakash Injarapu | Vijay Prasad Reddy | Yasaswi Kondepudi | Yesanna (Hosanna) | Click Here For More Songs |
SONGS BOOKS
CHRISTIAN SONGS ALBUMS
| Ankitham (అంకితం) | Chaachina Chethulatho (చాచిన చేతులతో) | Feelings (ఫీలింగ్స్) | Friend (ఫ్రెండ్) | Krupamayudu (కృపామయుడు) | Mahonnatuda (మహోన్నతుడా) | Sarvonnthuda (సర్వోన్నతుడా) | Aacharyakarudu (ఆశ్చర్యకరుడు) | Mahimaswaroopudu (మహిమస్వరూపుడు) | Na Sthuthi Pathruda (నా స్తుతి పాత్రుడా) | Na Yesu Raja (నా యేసు రాజా) | Na Nireekshana (నా నిరీక్షణ) | Jyothirmayuda (జ్యోతిర్మయుడా) | Sreemanthudu (శ్రీమంతుడు) | Mahaneeyuda (మహనీయుడా) | Sarwanga Sundara (సర్వాంగ సుందర) | Paraakramasaali (పరాక్రమశాలి) | Anantha Sthothrarhuda (అనంత స్తోత్రార్హుడా) | Sthuthi Aaradhana (స్తుతి ఆరాధన) | Aathmaanubhandam (ఆత్మనుబంధం) | Dayakireetam (దయాకిరీటం) | Prabhu Geetharadhana (ప్రభు గీతారాధన) | Krupaamrutham (కృపామృతం) | Saashwatha Krupa (శాశ్వత కృప) | Aaradhana Pallaki (ఆరాధన పల్లకి) | Sthothranjali (స్తోత్రాంజలి) | Yesayya Divya Tejam (యేసయ్యా దివ్య తేజం) | Saathveekuda (సాత్వీకుడా) | Mahimaanvithuda (మహిమాన్వితుడా) | Tejomayuda (తేజోమయుడా) | Vijayaseeluda (విజయశీలుడా) | Vathsalya Poornuda (వాత్సల్యపూర్ణుడా) | Sadayuda Na Yesayya (సదయుడా నా యేసయ్యా) | Manoharuda (మనోహరుడా) | Na Hrudaya Saaradhi (నా హృదయ సారధి) | Sreekaruda Naa Yesaiah (శ్రీకరుడా నా యేసయ్య) | Adviteeyudaa (అద్వితీయుడా) | Nityatejuda (నిత్యతేజుడా) | Jesus My Hero (జీసస్ మై హీరో) | Jesus My Life (జీసస్ మై లైఫ్) | Jesus My Only Hope (జీసస్ మై ఓన్లీ హోప్) | Jesus The King Of Kings (జీసస్ ది కింగ్ అఫ్ కింగ్స్) | Nee Aadharane Chaalunaya (నీ ఆదరణే చాలునయా) | Nee Chitthame Chaalunaya (నీ చిత్తమే చాలునయా) | Nee Krupa Chaalunaya (నీ కృప చాలునయా) | Nee Maate Chalunaya (నీ మాటే చాలునయా) | Nee Prema Chalunaya (నీ ప్రేమ చాలునయా) | Nee Rajyam (నీ రాజ్యం) | Nee Snehame Chaalunaya (నీ స్నేహమే చాలునయా) | Nee Thodu Chalunaya (నీ తోడు చాలునయా) | Nee vunte Chaalunaya (నీ వుంటే చాలునయా) | Nee vunte Naatho (నీ వుంటే నాతో) | Ninne Nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా) | Rojantha (రోజంతా) | Srastha - 1 (స్రష్ట - 1) | Srastha - 2 (స్రష్ట - 2) | Srastha - 3 (స్రష్ట - 3) | Thalachukunte Chaalunaya (తలచుకుంటే చాలనాయా) | Trahimam - 1 (త్రాహిమాం - 1) | Trahimam - 2 (త్రాహిమాం - 2) | Veekshana (వీక్షణ) | Yesaiah Premabhishekam (యేసయ్య ప్రేమాభిషేకం) | Click Here For More Albums |
Thank you! Please visit again