5763) నా కొరకేనా ఈ బలియాగము నా కొరకేనా ఈ సిలువ త్యాగము

** TELUGU LYRICS **

నా కొరకేనా ఈ బలియాగము
నా కొరకేనా ఈ సిలువ త్యాగము (2)
నా పాపపు భారము మోసితివా
నా కొరకే రుధిరమును కార్చితివా (2)
ఎందుకయ్యా నాపై ఈ ప్రేమ
ఎందుకయ్య నాపై ఈ కరుణ (2)

సిలువలోన చేసెను
ఊహించ లేని గొప్పత్యాగము 
నోరు మెదపలేదూ
నా పైన ఉన్న మమకారము. (2)
తల్లి చూపలేదు తండ్రి చూపులేడు
నీ త్యాగము నీ యాగము

నిష్కలంక ప్రార్థనా
నా రాతనంత మర్చివేసెనూ
రాజ కుమార్తెనుగా
నడచుటకు దారి చూపెను (2)
ఎవరు మోయిలేరు - ఎవరు చేయిలేరు
ఈ కార్యమూ ఈ భారము

-------------------------------------------------------
CREDITS : Lyrics : Pas. Steven Raj
Music : Bro. Santhosh Kavala
Tune, Vocals : Gaddala Gowthami
-------------------------------------------------------