** TELUGU LYRICS **
పరిచయమేగా నేను నీకు నేను ఎవరో నేనెరుగక మునుపే
నీ వాక్యములతో బలపరిచితివే నేను నీలో కొనసాగుట కొరకే
ఉన్నత స్థలములో నిలిచిన దేవా
నా స్నేహితుడై నడిపే ప్రభువా (2)
నీ వాక్యములతో బలపరిచితివే నేను నీలో కొనసాగుట కొరకే
ఉన్నత స్థలములో నిలిచిన దేవా
నా స్నేహితుడై నడిపే ప్రభువా (2)
||పరిచయమేగా||
నిత్యమైన నీ సత్యము నెరిగి
విడిచితి నిన్నే చిత్తము చెదిరి (2)
కన్నీటితో నీదు పాదాలు కడుగగా
కరుణించు యేసయ్య నా కరుకు కరుగగా (2)
నిత్యమైన నీ సత్యము నెరిగి
విడిచితి నిన్నే చిత్తము చెదిరి (2)
కన్నీటితో నీదు పాదాలు కడుగగా
కరుణించు యేసయ్య నా కరుకు కరుగగా (2)
||పరిచయమేగా||
మధురమయిన నీ ప్రేమను మరచి
మారాను గ్రోలితి వినయము విడిచి (2)
మనసారా నిన్ను మన్నింపు కోరగా
వేడితిని నిన్నే చిత్తమును యివ్వగా (2)
మధురమయిన నీ ప్రేమను మరచి
మారాను గ్రోలితి వినయము విడిచి (2)
మనసారా నిన్ను మన్నింపు కోరగా
వేడితిని నిన్నే చిత్తమును యివ్వగా (2)
||పరిచయమేగా||
** ENGLISH LYRICS **
Parichayamegaa Nenu Neeku Nenu Evaro Nenerugaka Munupe
Nee Vaakyamulatho Balaparachithive Nenu Neelo Konasaguta Korake
Unnatha Sthalamulo Nilichina Devaa
Naa Snehitudai Nadipe Prabhuvaa (2)
||Parichayamegaa||
Nithyamaina Nee Sathyamu Nerigi
Vidichithi Ninne Chitthamu Chediri (2)
Kanneerutho Needu Paadaalu Kadugagaa
Karuninchu Yesayya Naa Karuku Karugagaa (2)
||Parichayamegaa||
Madhuramayina Nee Premanu Marachi
Maaraanu Grolithi Vinayamu Vidichi (2)
Manasaara Ninnu Mannimpu Koragaa
Vedithini Ninne Chitthamunu Yivvagaa (2)
||Parichayamegaa||
----------------------------------------------------------
CREDITS : Vocals : Mayukh Raj Gattu
Lyrics, Tune : Sayaram Gattu
Music : Prashanth Penumaka
----------------------------------------------------------