5903) నాలో ఉన్నవాడు నాతో ఉన్నవాడు నన్ను నడిపించువాడు

** TELUGU LYRICS **

నాలో ఉన్నవాడు – నాతో ఉన్నవాడు
నన్ను నడిపించువాడు – నన్ను కాపాడువాడు
నాలో ఉన్నవాడు – నాతో ఉన్నవాడు
నన్ను నడిపించువాడు – నన్ను కాపాడువాడు

పరిశుద్ధుడు పరిపూర్ణుడు పరమాత్ముడు
మరణము జయించిన మహనీడు
నన్ను దగ్గర చేసిన నా యేసుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు అధి పరిశుద్ధుడు

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడు ఎంతో ప్రేమికుడు
మారువాడు కాదు విడువడు నన్నెన్నడూ
కనుకనే వాడు నా కాపరి
ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన

మొదటివాడు చివరివాడు
కరుణామయుడు నా ప్రాణప్రియుడు
మారని ప్రేమతో ప్రేమించువాడు
నమ్మకమైన నా దుర్గము

నాలో ఉన్నవాడు – నాతో ఉన్నవాడు
నన్ను నడిపించువాడు – నన్ను కాపాడువాడు
నాలో ఉన్నవాడు – నాతో ఉన్నవాడు
నన్ను నడిపించువాడు – నన్ను కాపాడువాడు

** ENGLISH LYRICS **

Naalo Unnavaadu – Naatho Unnavaadu
Nanu Nadipinchuvadu – Nanu Kapaaduvadu
Naalo Unnavaadu – Naatho Unnavaadu
Nanu Nadipinchuvadu – Nanu Kapaaduvadu

Parishuddhudu Paripoornudu Paramaathmudu
Maranamu Gelichina Mahaneeyudu
Nanudari Cherchina Naa Yesudu
Parishuddhudu Parishuddhudu
Parishuddhudu Athi Parishuddhudu

Aascharyakarudu Aalochana Karta
Balavanthudu Bahu Priyudu
Maruvadu Viduvadu Nannennadu
Kunukani Vaadu Naa Kaapari
Aaraadhana Stuthi Aaraadhana
Aaraadhana Stuthi Aaraadhana

Modativadu Kadapativadu
Karunamayudu Naa Praanapriyudu
Maarani Prematho Preminchuvadu
Nammakamaina Naa Durgamu

Naalo Unnavaadu – Naatho Unnavaadu
Nanu Nadipinchuvadu – Nanu Kapaaduvadu
Naalo Unnavaadu – Naatho Unnavaadu
Nanu Nadipinchuvadu – Nanu Kapaaduvadu

--------------------------------------------------
CREDITS : 
--------------------------------------------------