** TELUGU LYRICS **
ఆది అంతం నీవై ఉన్న దేవా
నా మార్గం సత్యం జీవమైన దేవా
యేసయ్యా నేనేమైనా
నీ కోసం
నేనేమైనా నాకేమైనా
ఈ జగమంతా నీ ప్రేమను ప్రకటిస్తా ప్రకటిస్తా
నాకేమున్నా ఏమి లేకున్నా
నీ సిలువ సువార్తను పాటగ వినిపిస్తా వినిపిస్తా
పగలనకా రేయనకా
అనుదినము నీ కోసం జీవిస్తా (2)
యేసయ్యా నిన్నే పాడి పాడి ఆరాధింతును
యేసయ్యా నిన్నే కొనియాడి కీర్తింతును

అంధుడనై నీ సన్నిధిని కోల్పోయిన దౌర్భాగ్యుడను (2)
కాదనకా నీ ప్రేమను చూపి (2)
సిలువలో నాకై మరణించితివే (2)
నేనేమైనా నాకేమైనా
ఈ జగమంతా నీ ప్రేమను ప్రకటిస్తా ప్రకటిస్తా
ఆది అంతం నీవై ఉన్న దేవా
నా మార్గం సత్యం జీవమైనా దేవా
Whatever I May Be
Whatever Happens To Me
Lord
To Carry The Love & Gospel Of Your Cross To This World
I Will Sing To The End Of My Life
I Love You Jesus
I Love You So Much
ఉన్నతమైన నీ సహవాసం - పొందగలేని అల్పుడను (2)
నెరములెంచక కరుణతో బ్రోచి (2)
రక్షణ భాగ్యం నొసగితివే (2)
నేనేమైనా నాకేమైనా
ఈ జగమంతా నీ ప్రేమను ప్రకటిస్తా ప్రకటిస్తా
నాకేమున్నా ఏమి లేకున్నా
నీ సిలువ సువార్తను పాటగ వినిపిస్తా వినిపిస్తా
పగలనకా రేయనకా
అనుదినము నీ కోసం జీవిస్తా (2)
యేసయ్యా నిన్నే పాడి పాడి ఆరాధింతును
యేసయ్యా నిన్నే కొనియాడి కీర్తింతును
నేనేమైనా నాకేమైనా
ఈ జగమంతా నీ ప్రేమను ప్రకటిస్తా ప్రకటిస్తా
--------------------------------------------------
CREDITS : Vocal : Benny Dayal
Lyrics, Music : Bro. Vijay Suresh
--------------------------------------------------