** TELUGU LYRICS **
అక్షయుడా నా ప్రియ యేసయ్యా నీకే నా అభివందనం (2)
నీవు నాకోసమే తిరిగి వస్తావని నేను నీ సొంతమై కలిసిపోదామని
యుగయుగములు నన్నేలుతావని నీకే నా ఘన స్వాగతం
||అక్షయుడా||
నీవు నాకోసమే తిరిగి వస్తావని నేను నీ సొంతమై కలిసిపోదామని
యుగయుగములు నన్నేలుతావని నీకే నా ఘన స్వాగతం
||అక్షయుడా||
నీ బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికెనే
అది అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే
నేనేమందును ఆకాంక్షింతును నీతో ఉండాలని కల నెరవేరునా
నా ప్రియుడా యేసయ్యా
చిరకాల ఆశలు నెరవేర్చుతావని మదిలో చిరు కోరికా
||అక్షయుడా||
అది అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే
నేనేమందును ఆకాంక్షింతును నీతో ఉండాలని కల నెరవేరునా
నా ప్రియుడా యేసయ్యా
చిరకాల ఆశలు నెరవేర్చుతావని మదిలో చిరు కోరికా
||అక్షయుడా||
నీ అరచేతిలో నను చెక్కుకొని మరువలేనంటివే
నీ కనుపాపగా నను చూచుకొని కాచుకున్నావులే
నను రక్షించినా ప్రాణమర్పించినా నను స్నేహించినా నను ముద్రించినా
నా ప్రియుడా యేసయ్యా
పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయా
||అక్షయుడా||
నీ కనుపాపగా నను చూచుకొని కాచుకున్నావులే
నను రక్షించినా ప్రాణమర్పించినా నను స్నేహించినా నను ముద్రించినా
నా ప్రియుడా యేసయ్యా
పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయా
||అక్షయుడా||
నీవు స్థాపించిన ఏ రాజ్యమైన కొదువ లేకుండులే
బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపునే
అది స్థిరమైనదై క్షేమము నొందునే నీ మహిమాత్మతో నెమ్మది పొందునే
నా ప్రియుడా యేసయ్యా
రాజ్యాలనేలే శకపురుషుడా నీకు సాటెవ్వరు
||అక్షయుడా||
బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపునే
అది స్థిరమైనదై క్షేమము నొందునే నీ మహిమాత్మతో నెమ్మది పొందునే
నా ప్రియుడా యేసయ్యా
రాజ్యాలనేలే శకపురుషుడా నీకు సాటెవ్వరు
||అక్షయుడా||
** ENGLISH LYRICS **
Akshayuda Naa Priya Yesayya Neeke Naa Abhivandanam (2)
Neewu Naakosame Tirigi Vastavani
Nenu Nee Sontamai Kalisipodamani
Yugayugamulu Nanneeluthavani
Neeke Naa Ghana Swagatham
||Akshayuda||
Nee Balipithamandu Pakshikulu Vaasame Dorikene
Adi Apurupamainaa Nee Darshanam Kaligi Jeevinchune
Neenemanduna Aakankshinthunu Neetho Undalani
Kala Neraverunaa Naa Priyuda Yesayya
Chirakaala Aashalu Neraverchutavani
Madilo Chiru Korikaa
||Akshayuda||
Nee Arochetillo Nanu Chekkukoni
Maravalenantive
Nee Kanu Papaga Nanu Choochukoni
Kaachukunnavule
Nanu Rakshinchina Pranamarpinchina
Nanu Snehinchina Nanu Mudrinchina
Naa Priyuda Yesayya
Panaarpanamuga Naa Jeevithamunu
Arpinchukunnanaya
||Akshayuda||
Neewu Sthaapinchina Ye Raajyamaina
Koduva Lekundule
Bahu Vistaaramaina Nee Krupaye
Melutho Nimpune
Adi Sthiramainadai Kshemamu Nondune
Nee Mahimaatmato Nemmadi Pondune
Naa Priyuda Yesayya
Raajyalaneele Shakapurushuda
Neeku Saatevaru

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------