** TELUGU LYRICS **
కొదమ సింహపు దావీదు వంశాన
కోటి సూర్యుల తేజస్సుతో
కన్యమరియమ్మ గర్భాన వెలసి
పుట్టెను ఒక పశుశాలలో
ఆయనే మహారాజు రాజు రాజు
ఆయనే యేసురాజు రాజు రాజు
జీవం మార్గం సత్యం వెలుగై ఉన్నాడని
జీవం మార్గం సత్యం వెలుగై ఉంటాడని
కోటి సూర్యుల తేజస్సుతో
కన్యమరియమ్మ గర్భాన వెలసి
పుట్టెను ఒక పశుశాలలో
ఆయనే మహారాజు రాజు రాజు
ఆయనే యేసురాజు రాజు రాజు
జీవం మార్గం సత్యం వెలుగై ఉన్నాడని
జీవం మార్గం సత్యం వెలుగై ఉంటాడని
ఆకాశదేశాన ప్రభుసాక్షము
తారగా వెలిగి ప్రకటించెను
లోకజ్ఞానులు నిను చూడగా
ప్రేమగా వచ్చి పూజించెను
యూదుల రారాజు పుట్టాడని
లోకానికంత శుభమేనని
కొనియాడుతు బాల యేసునకు
సమర్పించేగా వారి కానుకలు
లోకపాపము మోసుకొనిపోవగా
వచ్చెను కదా ఆ దైవము
లేఖనములు నెరవేర్చగా
ఇదియే కదా తన ప్రణాళిక
యూదా గోత్రపు సింహాసనం
ప్రభుయేసుదే ఇక అధికారం
సర్వోన్నతుని సంస్థానం
సిలువలో చూపెను క్షమాగుణం
రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో
ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం
ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం
ఆయనే మహారాజు రాజు రాజు
ఆయనే యేసురాజు రాజు రాజు
జీవం మార్గం సత్యం వెలుగై ఉన్నాడని
** ENGLISH LYRICS **
Kodama Simhapu Daaveedu Vamsaana
Koti Sooryula Tejassutho
KanyaMariyamma Garbhaana Velasi
Puttenu Oka Pashushaalalo
Aayane Maharaaju Raaju Raaju
Aayane Yesuraaju Raaju Raaju
Jeevam Maargam Sathyam Velugai Unnaadani
Jeevam Maargam Sathyam Velugai Untaadani
Aakaashadesaana Prabhu Saakshamu
Thaaragaa Veligi Prakatinchenu
Lokagnaanulu Ninu Choodagaa
Premagaa Vacchi Poojinchenu
Yoodula Raaraaju Puttaadani
Lokaanikanta Shubhamenani
Koniyaaduthu Baala Yesunaku
Samarpinchegaa Vaari Kaanukalu
Lokapaapamu Mosukonipovagaa
Vacchenu Kadaa Aa Daivamu
Lekhanamulu Neraverchagaa
Idiye Kadaa Tana Pranaalika
Yoodaa Gothrapu Simhaasanam
PrabhuYesude Ika Adhikaaram
Sarvonnathuni Sansthaanam
Siluvallo Choopenu Kshamaagunam
Raajulanele Raaraaju Velase Pashuvula Paakalo
Paapula Paalita Rakshakudu Navvenu Thalli Kaugililo
Bhayamu Ledu Manakilalo
Jayamu Jayamu Jayamaho
Idi Shubhodayam Kreestu Janmadinam
Idi Loka Kalyaanam Meri Punyadinam
Aayane Maharaaju Raaju Raaju
Aayane Yesuraaju Raaju Raaju
Jeevam Maargam Sathyam Velugai Unnaadani
-------------------------------------------------------------------------------
CREDITS : Music, Tune : Pradeep Sagar
Lyrics & Vocals : Bandaru Devadas & Angle Sisters
-------------------------------------------------------------------------------