** TELUGU LYRICS **
మహా ఘనుడా మహోన్నతుడ మహిమ ఘనుడా నా యేసయ్య (2)
నీ ప్రేమను వర్ణింతున నీ కృపను వివరింతున
యేసయ్య యేసయ్య నీవే నా రాజువు
నీ ప్రేమను వర్ణింతున నీ కృపను వివరింతున
యేసయ్య యేసయ్య నీవే నా రాజువు
యేసయ్య యేసయ్య నీవే నా దైవము (2)
మూయ బడిన శార గర్భము తెరచిన దేవుడా
ఎన్నిక లేని దావీదును మహారాజుగా చేసెను (2)
మరువ గలన నీ ప్రేమను మరువ గలనా నీ కృపను (2)
యేసయ్య యేసయ్య నీవె నారాజువు
యేసయ్య యేసయ్య నీవే నా దైవము మహాగనుడ
మోస గాడైన యాకోబును ఇశ్రాయేలుగా మార్చెను
క్రూరు డైన సౌలును పౌలుగా మార్చెను (2)
మరువ గలనా ని ప్రేమను
మరువ గలనా నీ కృపను
యేసయ్య యేసయ్య నీవే నా రాజువు
యేసయ్య యేసయ్య నీవే నా దైవము మహాగనుడ
------------------------------------------------------------
CREDITS : Music : Arun Keys
Lyrics, Vocals, Tune : Samuel Abhishek
------------------------------------------------------------