** TELUGU LYRICS **
లోకమంతట వెలుగు ప్రకాశించెను
యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి (2)
లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి
యేసు జన్మించినపుడు
ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు
లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి (2)
లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి
||లోకమంతట||
నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను
చీకటి దాని గ్రహింప లేదునేను
లోకమునకు వెలుగై యున్నాను
నను వెంబడించు వాడు చీకటిలో నడువక (2)
జీవపువెలుగై యుండుడనె యేసు
||లోకమంతట||
ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను
చంద్రుడైన నక్కరలేదు ఆ పట్టణములో
దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు
ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె (2)
పిల్లయే దీపమై వెలుగుచుండు
||లోకమంతట||
విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక
విూరు వెలుగు సంబంధులు విూరు
కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే
మరుగై యుండక నరులందరికి (2)
వెలుగై యుందురనె యేసుండు
||లోకమంతట||
చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును చూచిరి
ధన్యులైలోక మందు మరణచ్ఛాయగల
దేశనివాసుల విూద ప్రకాశించెను గొప్ప వెలుగు (2)
ప్రభువు యేసుకు జేయని పాడరే
||లోకమంతట||
** ENGLISH LYRICS **
Lokamanthata Velugu Prakaashinchenu
Yesu Janminchinappudu
Aakaashamunandu Goppa Nakshatrambu Buttenappudu
Lokagnaanulu Gollalu Velli (2)
Loka Rakshakudyesuku Mrokkiri
||Lokamanthata||
Nenu Velugai Cheekatilo Veluguchunnaanu
Cheekati Daani Grahimpa Ledunenu
Lokamunaku Velugai Yunnaanu
Nanu Vembadinchu Vaadu Cheekatilo Naduvaka (2)
Jeevapu Velugai Yundudanene Yesu
||Lokamanthata||
Aa Pattnamulo Velugutaku Sooryudainanu
Chandrudaina Akkaraledu Aa Pattnamulo
Devuni Mahimaye Prakaashinchuchunnadi Yepudu
Aa Pattnamunaku Devuni Gorrepilla (2)
Pillaye Deepamai Veluguchundu
||Lokamanthata||
Veeru Lokamunaku Velugai Yunnaaru Ganuka
Veeru Velugu Sambandhulu Veeru
Kondapaina Kattabadina Pattnambuvallene
Marugai Yundaka Narulandarikii (2)
Velugai Yundurane Yesundu
||Lokamanthata||
Cheekatilo Naduchujanulu Goppa Velugunu Choochiri
Dhanyulai Loka Mandu Maranachhaayagala
Desanivaasula Meeda Prakaashinchenu Goppa Velugu (2)
Prabhuvu Yesuku Jeyani Paadare
||Lokamanthata||
---------------------------------------------------------
CREDITS : Lyrics : R. Devadasu Garu
Vocals : Sudarshini
Music : Shivani Voleti
---------------------------------------------------------