** TELUGU LYRICS **
నీ రక్తం చల్లింది ఓ దేవా
ఇదియే మాకు శక్తి మాకు దైర్యం
నీ ప్రేమే మమ్మును కాపాడింది
ఓ చీకటిలో వెలుగునిచ్చింది (2)
ఇదియే మాకు శక్తి మాకు దైర్యం
నీ ప్రేమే మమ్మును కాపాడింది
ఓ చీకటిలో వెలుగునిచ్చింది (2)
జై జై (4)
ప్రతి శాపపాపములను మొసితివే
నా శిక్ష అంత నీవు భరియించితివే
కరుణతో నన్ను రక్షించి
నీతిమంతునిగా చేసితివే
నేను గెలిచాను
నీచేతిలో గెలిచాను
నీ ఆత్మశక్తితో నిత్యము గెలిచెదను (2)
జై జై (6)
పాపాలను నీరక్తముతో కడిగావు
కష్టాలని నీ ప్రేమతో తొలిగావు
మరి ఇప్పుడు విడుదల నేర్పించావు
నా ఆత్మకు శాంతిని ఇచ్చ్చావు
నీవు చేయలేదు ఏమైనా కలదా
నీవు చేరలేని చోటు ఏముందా
నీ విజయ గర్జన నా వైపు
నీ వాక్యం నా వైపు
నీ శక్తి నా వైపు
నీ ప్రేమ నావైపు
||నేను గెలిచాను||
ప్రధానులను అధికారులను
నిరాయుధులుగా చేసి
సిలువచేత జయోత్సవముతో
బాహాటముగా కనపరచితివి
మృత్యుందయుడైన రాజుకే
సింహాసన శీనునికే
చేరాను చేరగా కొనిపోయిన
ఘన వీర ధీర మహా రాజు బట్టే
||నేను గెలిచాను||
-------------------------------------------------------------
CREDITS : Vocals : Dr.Jayapaul & Team
Tune, Lyrics, Music : Raj prakash Paul
-------------------------------------------------------------