** TELUGU LYRICS **
నీతో భువిలో సమమెవరయ్య
నీతో ఎవరూ నిలువగ లేరయ్యా
నీలాంటి దేవుడు లోకాన లేరు
సరిపోల్చదగినది ఎవరు
మా ఆది అంతము నీవే
ఆధారమైనవాడా
మా దాగుచోటువు నీవే కృపాసంపన్నుడా
యుగయుగయుగాలు తరతరాలు
నీవే ఏకైక దేవుడవు
నీతో ఎవరూ నిలువగ లేరయ్యా
నీలాంటి దేవుడు లోకాన లేరు
సరిపోల్చదగినది ఎవరు
మా ఆది అంతము నీవే
ఆధారమైనవాడా
మా దాగుచోటువు నీవే కృపాసంపన్నుడా
యుగయుగయుగాలు తరతరాలు
నీవే ఏకైక దేవుడవు
సృష్టిని చేసినవాడవు
చరితలో నిలిచిన వాడవు
పరిశుద్ధుడా ఆదిసంభూతుడా
సత్యస్వరూపుడా నా ప్రాణనాధుడా
నాలో వశియించు నా దైవమా
ఉన్నత స్ధలములో ఆశీనుడా
రాజులకు రాజువు నీవే
ప్రభువులకు ప్రభుడవు నీవే
ఏకైకుడా మాకై ఏతెంచినావా
భూలోకమంతట నిన్నే స్తుతించగా
వేవేల దూతలతో కొనియాడు దైవమా
నా స్తుతి గానము నీవేనయ్యా
అన్నికాలంబులలోన
ఉన్నవాడనువాడవుగా
మా పక్షమై కృపలను చూపితివి
నీ ప్రేమ చాలును నే వెనుకచూడను
నాతో నడిచే నా నేస్తమా
శరణం నీకే శ్రీమంతు
** ENGLISH LYRICS **
Neetho Bhuvilo Samamevarayya
Neetho Evaroo Niluvaga Lerayyaa
Neelaanti Devudu Lokaana Leru
Saripolchadaginadi Evaru
Maa Aadi Anthamu Neeve
Aadhaaramainavaadaa
Maa Daaguchotuvu Neeve Krupaasampannudaa
Yugayugayugaalu Tharatharaalu
Neeve Ekaika Devudavu
Srushtini Chesinavaadavu
Charithalo Nilichina Vaadavu
Parishuddhudaa Aadisambhoothudaa
Sathya Swaroopudaa Naa Praananaadhudaa
Naalo Vasiyinchu Naa Daivamaa
Unnatha Sthalamulo Aaseenudaa
Raajulaku Raajuvu Neeve
Prabhuvulaku Prabhudavu Neeve
Ekaikudaa Maakai Ethenchinaavaa
Bhoolokamanthata Ninne Sthuthinchagaa
Vevela Doothalatho Koniyaadu Daivamaa
Naa Sthuthi Gaanamu Neevenayyaa
Annikalambulalona
Unnavaadanuvaadavugaa
Maa Pakshamai Krupalanu Choopithivi
Nee Prema Chaalunu Ne Venukachoodanu
Naatho Nadiche Naa Nesthamaa
Sharanam Neeke Shreemaanthu
----------------------------------------------------------------------
CREDITS : Music : Paul Moses
Lyrics, Tune : Y. Sunilkumar
Vocals : Sujatha, Deevena Carol, Raji Lekhana
----------------------------------------------------------------------