** TELUGU LYRICS **
హృదయార్పణం సేవార్పణం త్రిత్వైక దేవునకు స్తుతి అర్పణం
ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియ అర్పణం
నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా (2)
దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా
నా ప్రార్ధన ఆలించుమయా
ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా
నా బలిని దీవించుమయా
నేను చేసిన మ్రొక్కుబడులను (2)
నీ ప్రేమతో స్వీకరించుమా
మరియమాత అర్పించిన బాలయేసు రీతిగా
నా హృదిని గైకొనుమయా
జెకరియా అర్పించిన ధూప దీప అర్పణగా
నా బలిని చేకొనుమయా
ఆత్మానుసారం నడిపించుమా (2)
నీ మహిమలో నన్ను చేర్చుమా
ఆత్మార్పణం జీవార్పణం దేవుని దృష్టిలో ప్రియ అర్పణం
నన్ను నేను నైవేద్యముగా నన్ను నేను బలి అర్పణగా (2)
దానియేలు ప్రార్థనను ఆలకించిన రీతిగా
నా ప్రార్ధన ఆలించుమయా
ఏలియా అర్పణను స్వీకరించిన విధముగా
నా బలిని దీవించుమయా
నేను చేసిన మ్రొక్కుబడులను (2)
నీ ప్రేమతో స్వీకరించుమా
మరియమాత అర్పించిన బాలయేసు రీతిగా
నా హృదిని గైకొనుమయా
జెకరియా అర్పించిన ధూప దీప అర్పణగా
నా బలిని చేకొనుమయా
ఆత్మానుసారం నడిపించుమా (2)
నీ మహిమలో నన్ను చేర్చుమా
** ENGLISH LYRICS **
Hrudayaarpanam Sevaarpanam Thrithvaika Devunaku Sthuthi Arpanam
Aathmaarpaṇam Jeevaarpanam Devuni Drushtilo Priya Arpanam
Nannu Nenu Naivedyamugaa Nannu Nenu Bali Arpanagaa (2)
Daaniyelu Praarthananu Aalakinchina Reethigaa
Naa Praardhana Aalincumayaa
Eliyaa Arpananu Sveekarinchina Vidhamugaa
Naa Balini Deevincumayaa
Nenu Chesina Mrokkubadulanu (2)
Nee Prematho Sveekarinchumaa
Mariyamaatha Arpinchina Baalayesu Reethigaa
Naa Hrudini Gaikonumayaa
Jekariyaa Arpinchina Dhoopa Deepa Arpanagaa
Naa Balini Chekonumayaa
Aathmaanusaaram Nadipinchumaa (2)
Nee Mahimalo Nannu Cherchumaa
-------------------------------------------------------------------------
CREDITS : Lyrics : Rev. Fr. K. V. Kiran MSFS
Music & Vocals : Naveen Madiri & Anju Joseph
-------------------------------------------------------------------------