** TELUGU LYRICS **
మహోన్నతుడా నీ కార్యాలు
రమ్యమైనవి జగతిలో
ఏకైక కుమారుని - బహుమతిగా ఇచ్చావు
లోకాన్ని వెలిగింప రక్షకుని పంపావు
పరిశుద్ధ దేవుడవు - పరలోక నాధుడవు
మహిని విడనాడిన - మహాఘనుడు యేసయ్య
రమ్యమైనవి జగతిలో
ఏకైక కుమారుని - బహుమతిగా ఇచ్చావు
లోకాన్ని వెలిగింప రక్షకుని పంపావు
పరిశుద్ధ దేవుడవు - పరలోక నాధుడవు
మహిని విడనాడిన - మహాఘనుడు యేసయ్య
మాకై మరియ తనయా తగ్గించుకున్నావు
మాకొరకు సింహాసనము విడనాడినావు
సర్వమును విడిచావు - సర్వోన్నతుడా నీవు
ఈ లోక ప్రేమలకన్నా - నీ ప్రేమే ఉన్నతం
ఆ ప్రేమ శాశ్వతం - నీకే మా వందనం
గగనాన దూతాళి - గళమెత్తి పాడగా
ఇహలోక జనులంతా - స్తుతి గానం చేయగా
పరవశించే పరలోకం - ప్రతిధ్వనించే భూలోకం
జగమునేలే రారాజు జన్మించాడని
ఆర్భాటముతో మేము ఎలుగెత్తి చాటేదం
** ENGLISH LYRICS **
Mahonnatuda Nee Karyaalu
Ramyamainavi Jagatilo
Ekaika Kumaaruni – Bahumathiga Icchaavu
Lokaanni Veligimpa
Rakshakuni Pampaavu
Parishuddha Devudavu – Paraloka Naadhudavu
Mahini Vidanaadina – Mahaaghanudu Yesayya
Maakai Mariya Tanayaa Tagginchukunnaavu
Maakoraku Simhaasanamu Vidanaadinaavu
Sarvamunu Vidichaavu – Sarvonnatuda Neevu
Ee Loka Premalakannaa – Nee Preme Unnatham
Aa Prema Shaashvatam – Neeke Maa Vandanam
Gaganaana Dootaali – Ghalametti Paadaga
Ihaloka Janulantaa – Stuti Gaanam Cheyaga
Paravashinche Paralokam – Pratidhvaninche Bhulokam
Jagamunele Raaraaju Janminchinaadani
Arbaatamutho Memu Elughetti Chaathedam
---------------------------------------------------------------
CREDITS : Music : Raymond Kingston
Lyrics, Tune : Vinod Kumar Vanga
Vocals : Suresh Kumar, Sheba Kingston
---------------------------------------------------------------