5789) ఎవరు లేరూ యేసు నీలా నన్ను ప్రేమతో పిలిచే వారు

** TELUGU LYRICS **

ఎవరు లేరూ యేసు నీలా
నన్ను ప్రేమతో పిలిచే వారు
ఎవరు లేరూ యేసు నీలా
నా పై కరుణ చూపే వారు
ఎవరు లేరూ యేసు నీలా
నాపై ప్రేమతో చూపే వారు
ఎవరు లేరూ యేసు నీలా
నాపై కరుణ చూపే వారు

నా కొరకై భువికోచావు గా
నాకు ఆదరణ ఇచ్చావు గా
ఈ భువి పై శ్రమనొందవు గా 
నాకు విడుదల ఇచ్చావు గా
ఎవరు లేరూ యేసు నీలా
నాపై ప్రేమతో చూపే వారు
ఎవరు లేరూ యేసు నీలా
నాపై కరుణ చూపే వారు

నా కొరకు మరణించగా
నాకు రక్షణ ఇచ్చావు
ఆ మరణం నీవు గెలిచావుగా
నన్నూ జీవింప చేయుటకు
ఎవరు లేరూ యేసు నీలా
నాపై ప్రేమతో చూపే వారు
ఎవరు లేరూ యేసు నీలా
నాపై కరుణ చూపే వారు

** ENGLISH LYRICS **

Evaru Leru Yesu Neela
Nannu Prematho Piliche Vaaru
Evaru Leru Yesu Neela
Naapai Karuna Choope Vaaru
Evaru Leru Yesu Neela
Naapai Prematho Choope Vaaru
Evaru Leru Yesu Neela
Naapai Karuna Choope Vaaru

Naa Korakai Bhuvikochaavugaa
Naaku Aadarana Ichchaavugaa
Ee Bhuvi Pai Shramanondavugaa
Naaku Vidudala Ichchaavugaa

Evaru Leru Yesu Neela
Naapai Prematho Choope Vaaru
Evaru Leru Yesu Neela
Naapai Karuna Choope Vaaru

Naa Koraku Maraninchagaa
Naaku Rakshana Ichchaavu
Aa Maranam Neevu Gelichaavugaa
Nannu Jeevimpa Cheyutaku

Evaru Leru Yesu Neela
Naapai Prematho Choope Vaaru
Evaru Leru Yesu Neela
Naapai Karuna Choope Vaaru

----------------------------------------------------------
CREDITS : Lyrics : Sudhakar Rapaka 
Music. Y. Ashok 
----------------------------------------------------------