5788) కలువరి గిరిలో నీ సిలువ యాగం కరిగించెను దేవా

** TELUGU LYRICS **

కలువరి గిరిలో నీ సిలువ యాగం
కరిగించెను దేవా నా కఠిన హృదయము
నీవు కార్చిన రుధిరధారలే
పాపిని పరిశుద్ధపరచి రక్షించెను
ప్రాణమిచ్చినావు నీ ప్రేమ చూపగా
నా ప్రాణనాధ నా యేసు రక్షక
నా ప్రాణనాథ నా యేసు రక్షక

నరమాత్రులకు చిరజీవమును
దయచేయగా పరమాత్ముడా ధర కేగితివి
నశించు నను నీతో వసియించుటకు
బహుఘోర శ్రమలెన్నో సాహియించితివి

శ్లో॥ న పుణ్యం దానధర్మ నకర్మశ్చ పుణ్యం భవతే | 
నపుణ్యో ప్రాణదనశ్చ జగత్పుణ్యం నాస్తిః నాస్తిః 'ఋగ్వేదము'

ధన ధాన్యములు దాన ధర్మముల్
కలిగించవు ఏ పుణ్యము కర్మ చేతను
నీ ప్రాణ దానము లేకుండగను
ఏ పుణ్యము ప్రాప్తించదు ఈ లోకమునన్

మానవ నిర్మితమైన  దైవములు లేవి
మార్చలేవు మలినమైన మనుషుల బ్రతుకు
మనిషిని నిర్మించిన దేవుడవయ్య
మౌనము వసియించితివి నీ వెందులకో

** ENGLISH LYRICS **

Kaluvari Girilo Nee Siluva Yagam
Kariginchenu Deva Naa Katina Hrudayamu 
Neevu Karchina Rudhiradharale 
Papini Parisuddhaparachi Rakshinchenu 

Pranamichinaavu Nee Prema Chupaga 
Naa Prananatha Naa Yesu Rakshaka 
Naa Prananatha Naa Yesu Rakshaka 

Naramaatrulaku Chirajeevamunu
Dayacheyagaa Paramathmudaa Dhara Kegithivi 
Nasinchu Nanu Neetho Vasiyinchutaku 
Bahugora Sramalenno Sahiyinchitivi 

Na Punyam Dhaana Dharma Nakarmascha Punyam Bavathe 
Na Punyo Pranadanascha Jagathpunyam Nasthihi Nasthihi 

Dhana Dhaanyamulu Dhaana Dharmamul
Kaliginchavu Ye Punyamu Karma Chethanu 
Nee Prana Dhaanamu Lekundaganu 
Ye Punyamu Prarptinchadhu Ee Lokamunan

Manava Nirmithamaina Dhaivamulevi
Marchalevu Malinamaina Manushula Brathuku 
Manishini Nirminchina Devudavayya
Mounamu Vasiyinchitivi Ne Vendhulakoo

------------------------------------------------
CREDITS : Lyrics : Raj Kiran
Tune & Vocals : Vikas & Philip
------------------------------------------------