** TELUGU LYRICS **
యెహోవా యిరే చూచుకొనును
మన కష్టములన్ని తీర్చివేసయును
యెహోవా రఫా స్వస్థ పరచును
మన వ్యాధులన్ని తీసి వేసయును (2)
ఇక భయము నొందకు
ఒక దిగులు అస్సలు పడకు (2)
మన కష్టములన్ని తీర్చివేసయును
యెహోవా రఫా స్వస్థ పరచును
మన వ్యాధులన్ని తీసి వేసయును (2)
ఇక భయము నొందకు
ఒక దిగులు అస్సలు పడకు (2)
యెహోవా యిరే చూచుకొనును
మన కష్టములన్ని తీర్చివేసయును
యెహోవా రఫా స్వస్థ పరచును
మన వ్యాధులన్ని తీసి వేసయును (2)
గడచిన కాలమంతా కాచిన దేవుడు
ముందున్న కాలమంతా సురక్షితం ఇస్తును (2)
నా దుఃఖ దినములు సమాప్తము చేసి
సంతోష వస్త్రము నాకిచ్చెను (2)
ఇక భయము నొందకు
ఒక దిగులు అస్సలు పడకు (2)
యెహోవా యిరే చూచుకొనును
మన కష్టములన్ని తీర్చివేసయును
యెహోవా రఫా స్వస్థ పరచును
మన వ్యాధులన్ని తీసి వేసయును (2)
ఊహించలేని ఆశ్చర్య కార్యములు
నా జీవితములో చేయనున్నాడు (2)
నా నిండలన్ని తుడచివేసి
రెట్టింపు ఘనతను నాకిచ్చెను
ఇక భయము నొందకు
ఒక దిగులు అస్సలు పడకు (2)
యెహోవా యిరే చూచుకొనును
మన కష్టములన్ని తీర్చివేసయును
యెహోవా రఫా స్వస్థ పరచును
మన వ్యాధులన్ని తీసి వేసయును (2)
ఇక భయము నొందకు
ఒక దిగులు అస్సలు పడకు (4)
ఒక దిగులు అస్సలు పడకు (4)
యెహోవా యిరే చూచుకొనును
మన కష్టములన్ని తీర్చివేసయును (2)
----------------------------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune & Music : Samy Pachigalla & Shalom Raj
Vocals : Samy Pachigalla, David Parla, Evan Mark Ronald,
Stephen Kilari, Silas Pachigala
----------------------------------------------------------------------------------------------------