** TELUGU LYRICS **
నీ వలె నను మార్చుటకే
సిలువలో నేర్పిన నీ ప్రేమ
నీ రూపము నాలో రూపించుటకే
సిలువలో నలిగిన నీ దేహం
అగ్ని ప్రలయాలు నను కాల్చినా
చీకటి కెరటాలు నను కమ్మినా
నీ వలే మౌనముగానే
సాగేది నేను గొల్గొతకే
సిలువలో నేర్పిన నీ ప్రేమ
నీ రూపము నాలో రూపించుటకే
సిలువలో నలిగిన నీ దేహం
అగ్ని ప్రలయాలు నను కాల్చినా
చీకటి కెరటాలు నను కమ్మినా
నీ వలే మౌనముగానే
సాగేది నేను గొల్గొతకే
వంచనకారులు ఉరులొగ్గినా
నమ్మిన వారే అమ్మేసినా (2)
నీ వలె సహియిస్తూనే
సాగెద నేను సీయోనుకే
||నీ వలె||
అగ్ని వంటి శ్రమ లోచ్చినా
నా వారే నాపై పగపట్టినా (2)
నీ వలె భరిఇస్తునే
సాగెద నేను సీయోనుకే
||నీ వలె||
చేయని నేరముకై నిందిస్తూన్నా
హేళన ముకలు నను చుట్టీనా (2)
నీ వలే ఓర్చుకుంటూ
సిలువను మోస్తూనే సాగెద
||నీ వలె||
------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Krupasana Ministries
Vocals & Music : Sieesha B & Kenny Chaitanya
------------------------------------------------------------------------