** TELUGU LYRICS **
అరచేతిలోనే చెక్కబడినా ఓ శిల్పమా
ఈ సృష్టిలోనే ప్రధమఫలమా
ఊహలకు అందని అపురూప నిర్మాణమా
ఆ దేవదేవుని స్వరూపమా
ఈ నేలమంటితో నిర్మించినాడుగా తన ఊపిరే నీకిచ్చాడుగా
తన రూపమందునా సృజియించినాడుగా నీ కోసమే ఎదురు చూసాడుగా
ఆ దేవుని సంకల్పమే నువ్ గుర్తించావా?
బ్రతుకిచ్చిన ఆ దేవునే నువ్ వదిలేస్తావా?
యోచించుమా ఓ నేస్తమా పని ఉందని మరువకుమా (2)
గర్భమున రూపించి దేహన్ని నిర్మించి
సమయాన్ని నీకిచ్చి పనియిచ్చెను
దినములను లెక్కించి గ్రంధములో లిఖియించి
సత్క్రియలు జరిగింప నియమించెను (2)
పాపమే ఘోరమై ఆశకే చేరువై
సత్యమే భారమై దైవమే దూరమై
ఊపిరే వదిలితే గతి ఏమిటో నీ బ్రతుకునే దిద్దుకో జీవాన్ని పొందుకో
||అరచేతిలోనే||
చీకటికి చోటిచ్చి దుష్క్రియలు జరిగించి
లోకాన్ని స్నేహించి ప్రభుమార్గమిడిచావు
ప్రభు నిన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి
క్రయధనముగా మారి విడిపించెను (2)
ప్రార్థనే ఊపిరై వాక్యమే జీవమై
రక్షణే ధ్యేయమై ప్రేమయే ప్రాణమై
వెలుగుము జ్యోతిగా వెలిగించు లోకాన్నే
క్రీస్తుకే సాక్షిగా సాగించు జీవనం
||అరచేతిలోనే||
ఈ సృష్టిలోనే ప్రధమఫలమా
ఊహలకు అందని అపురూప నిర్మాణమా
ఆ దేవదేవుని స్వరూపమా
ఈ నేలమంటితో నిర్మించినాడుగా తన ఊపిరే నీకిచ్చాడుగా
తన రూపమందునా సృజియించినాడుగా నీ కోసమే ఎదురు చూసాడుగా
ఆ దేవుని సంకల్పమే నువ్ గుర్తించావా?
బ్రతుకిచ్చిన ఆ దేవునే నువ్ వదిలేస్తావా?
యోచించుమా ఓ నేస్తమా పని ఉందని మరువకుమా (2)
గర్భమున రూపించి దేహన్ని నిర్మించి
సమయాన్ని నీకిచ్చి పనియిచ్చెను
దినములను లెక్కించి గ్రంధములో లిఖియించి
సత్క్రియలు జరిగింప నియమించెను (2)
పాపమే ఘోరమై ఆశకే చేరువై
సత్యమే భారమై దైవమే దూరమై
ఊపిరే వదిలితే గతి ఏమిటో నీ బ్రతుకునే దిద్దుకో జీవాన్ని పొందుకో
||అరచేతిలోనే||
చీకటికి చోటిచ్చి దుష్క్రియలు జరిగించి
లోకాన్ని స్నేహించి ప్రభుమార్గమిడిచావు
ప్రభు నిన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి
క్రయధనముగా మారి విడిపించెను (2)
ప్రార్థనే ఊపిరై వాక్యమే జీవమై
రక్షణే ధ్యేయమై ప్రేమయే ప్రాణమై
వెలుగుము జ్యోతిగా వెలిగించు లోకాన్నే
క్రీస్తుకే సాక్షిగా సాగించు జీవనం
||అరచేతిలోనే||
** ENGLISH LYRICS **
Arachethiloane Chekkabadinaa Oo Shilpamaa
Ee Srushtiloanae Pradhama-Phalamaa
Oohalaku Andhani Apuroopa Nirmaanamaa
Aa Dhevadhaevuni Swaroopamaa
Ee Naelamantitho Nirminchinaadugaa Thana Oopirae Neekicchaadugaa
Thana Roopamandhunaa Srujiyinchinaadugaa Nee Koasamae Edhuru Choosaadugaa
Aa Dhaevuni Sankalpamae Nuv Gurthinchavaaa?
Brathukicchina Aa Dhaevunae Nuv Vadhilaesthaavaa?
Yoachinchumaa Oo Naesthamaa Pani Undhani Maruvakumaa (2)
Garbhamuna Roopinchi Dhea-Hanni Nirminchi
Samayaanni Neekicchi Pani-Icchenu
Dhinamulanu Lekkinchi Grandhamulo Likhiyinchi
Sathkriyalu Jarigimpa Niyamainchenu (2)
Paapamae Ghoaramai Aashakae Chaeruvai
Sathyamae Bhaaramai Dhaevamae Dhooramai
Oopirae Vadhilithae Gathi Emito Nee Brathukunae Dhidhdhuko Jeevaanni Pondhuko
||Arachethiloane||
Cheekatiki Choaticchi Dhushkriyalu Jariginchi
Loakaanni Snaehinchi Prabhu-Maargamidichaavu
Prabhu Ninnu Praeminchi Rakthaanni Chindinchi
Krayadhanamugaa Maari Vidhipinchenu (2)
Praarthanae Oopirai Vaakyamae Jeevamai
Rakshanae Dhyaeyamai Praemayae Praanamai
Velugumu Jyothigaa Veliginchu Loakaannae
Kreesthukae Saakshigaa Saaginchu Jeevanam
||Arachethiloane||
--------------------------------------------------------------------------------------------
CREDITS : Tune, Music : Gideon Katta
Lyrics & Vocals : Manem Prasanthi & Shruthika Samudarala
--------------------------------------------------------------------------------------------