** TELUGU LYRICS **
ఎటుతోచక ఉన్నది - కలవరం కలుగుచున్నది
నాస్థితిని తలచగానే - భయము నాకు పుట్టుచున్నది (2)
యేసయ్యా ఆలోచనకర్తవు నీవయ్యా
యేసయ్యా సమాధాన కర్తవు నీవేనయ్యా (2)
||ఎటు||
నాస్థితిని తలచగానే - భయము నాకు పుట్టుచున్నది (2)
యేసయ్యా ఆలోచనకర్తవు నీవయ్యా
యేసయ్యా సమాధాన కర్తవు నీవేనయ్యా (2)
||ఎటు||
ముందు వెళ్ళలేను వెనుదిరుగలేను
ఏటు తోచని స్థితిలోనే నిలిచానయ్యా (2)
చుక్కాని నీవై నన్ను నడిపెదవు
ఆగమ్య స్థానానికి చేర్చెదవు (2)
యేసయ్యా నామర్గము నీవేనయ్యా
యేసయ్యా నా గమ్యము నీవెనయ్య (2)
||ఎటు||
ఏటు తోచని స్థితిలోనే నిలిచానయ్యా (2)
చుక్కాని నీవై నన్ను నడిపెదవు
ఆగమ్య స్థానానికి చేర్చెదవు (2)
యేసయ్యా నామర్గము నీవేనయ్యా
యేసయ్యా నా గమ్యము నీవెనయ్య (2)
||ఎటు||
అందకరమేమో ముందునిలిచినయ్యా
అంతులేని వేదనలో అలుముకున్నవి (2)
నా జీవన వెలుగై నాతోడుండి
మహిమా రాజ్యంలో చేర్చేదవు (2)
యేసయ్యా నావెలుగు నీవెనయ్యా
యేసయ్యా నా దైర్యము నీవనయ్యా (2)
||ఎటు||
గుండె పగులు వేల గొంతుమూగబోయే
ఉప్పెనలా కన్నీళ్లు ఉబుకుచున్నవి (2)
నన్ను ఓదార్చే నాకన్నతండ్రివై
కౌగిలిలో నెమ్మదిని నాకిచ్చేదవు (2)
యేసయ్యా అమ్మ నాన్న నీవేనయ్యా
యేసయ్యా తోడు నీడ నీవేనయ్యా (2)
||ఎటు||
** ENGLISH LYRICS **
Etuthochaka Unnadhi - Kalavaramu Kaluguchunnadhi
Naasthithini Thalachagaanae - Bhayamu Naaku Puttuchunnadhi (2)
Yaesayyaa Aalochana Karthavu Neevayyaa
Yaesayyaa Samaadhaana Karthavu Neevaenayyaa (2)
||Etu||
Mundu Vellalaenu Venudhirugalaenu
Etu Thochani Sthithiloonae Nilichaanayyaa (2)
Chukkaani Neevai Nannu Nadipedhavu
Aagamya Sthaanaaniki Chaerchedhavu (2)
Yaesayyaa Naamaargamu Neevaenayyaa
Yaesayyaa Naa Gamyamu Neevaenayya (2)
||Etu||
Andhakaramemo Mundunilichinayyaa
Anthulaeni Vaedhanalo Alumukunnavi (2)
Naa Jeevana Velugai Naathodundi
Mahimaa Raajyaloo Chaerchedhavu (2)
Yaesayyaa Naavelugu Neevaenayyaa
Yaesayyaa Naa Dhairyamu Neevaenayya (2)
||Etu||
Gunde Pagulu Vaela Gontumoogaboye
Uppenalaa Kanneerlu Ubukuchunnavi (2)
Nannu Odaarchae Naakannathandrivai
Kougililo Nemmadhini Naakicchedhavu (2)
Yaesayyaa Amma Naanna Neevaenayyaa
Yaesayyaa Thodu Needa Neevaenayya (2)
||Etu||
-----------------------------------------------------
CREDITS : Apostle. Adam Benny
-----------------------------------------------------