** TELUGU LYRICS **
కలువరి సిలువలో కలుషము బాపనూ
కరుణను చూపింది నీ ప్రేమ
మరువను ఆఘోరమూ విడువను నీ స్నేహము
కరుణను చూపింది నీ ప్రేమ
మరువను ఆఘోరమూ విడువను నీ స్నేహము
మరువను నీ త్యాగము మరలక నీ మార్గము
యేసయ్య యేసయ్య నీ ప్రేమా త్యాగం
గొప్పదయా గొప్పదయా
నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని కేక వేసితివి
తండ్రి చిత్తం నెరవేర్చుటకు గొప్ప రక్షణ తెచ్చుటకు సమస్తమును నోర్చితివి
భరించలేని ఆ బాధలోనూ సిలువను విడివక సాగితివి
గొప్పదయా గొప్పదయా
నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని కేక వేసితివి
తండ్రి చిత్తం నెరవేర్చుటకు గొప్ప రక్షణ తెచ్చుటకు సమస్తమును నోర్చితివి
భరించలేని ఆ బాధలోనూ సిలువను విడివక సాగితివి
శిరస్సావహించి బలి అయితివా
యేసయ్య యేసయ్య నీ ప్రేమ త్యాగం గొప్పదయ
గొప్పదయ గొప్పదయ
పాపినైన నా కోసం నీ ప్రాణమంతా నిచ్చుటకు
పరమును వీడితివా
పాప శాపం బాపుటకు నీరక్తమంతా చిందించుటకు
యేసయ్య యేసయ్య నీ ప్రేమ త్యాగం గొప్పదయ
గొప్పదయ గొప్పదయ
పాపినైన నా కోసం నీ ప్రాణమంతా నిచ్చుటకు
పరమును వీడితివా
పాప శాపం బాపుటకు నీరక్తమంతా చిందించుటకు
నరునిగ మారుతివా నిర్దోషమైన నీ రక్తమే
నిరపరాదులుగా మార్చుటకు ఏరులై పారినదా
నిరపరాదులుగా మార్చుటకు ఏరులై పారినదా
యేసయ్య యేసయ్య నీ ప్రేమ త్యాగం గొప్పదయ
గొప్పదయా గొప్పదయా
గొప్పదయా గొప్పదయా
** ENGLISH LYRICS **
Kaluvari Siluvalo Kalushamu Baapanu
Karunanu Choopindi Nee Prema
Maruvanu Aaghoramu Viduvanu Nee Snehamu
Maruvanu Nee Tyaagamu Maralaka Nee Maargamu
Yesayyaa Yesayyaa Nee Premaa Tyaagam
Goppadayaa Goppadayaa
Naa Devaa Naa Devaa Nannelā Vidanaaditivi Ani Keka Veshitivi
Thandri Chittam Neraverchutaku Goppa Rakshana Thechutaku Samasthamunu Norchitivi
Bharinchaleni Aa Baadhalonuu Siluvanu Vidivaka Saagitivi
Shirassaavahinchi Bali Ayitiva
Yesayyaa Yesayyaa Nee Prema Tyaagam Goppadayaa
Goppadayaa Goppadayaa
Paapinaina Naa Kosam Nee Praanamantaa Nichchutaku
Paramunu Veeditivaa
Paapa Shaapam Baaputaku Nee Raktamantaa Chindinchutaku
Naruniga Maarutivaa Nirdoshamaina Nee Raktame
Niraparaadhulugaa Maarchutaku Erulai Paarinadaa
Yesayyaa Yesayyaa Nee Prema Tyaagam Goppadayaa
Goppadayaa Goppadayaa
------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Lyrics, Tune, Vocal : Bro. KJ Philip
------------------------------------------------------