5800) నాలో ఉన్నా యేసయ్యా నాతో ఉన్న స్నేహమా

** TELUGU LYRICS **

నాలో ఉన్నా యేసయ్యా
నాతో ఉన్న స్నేహమా
విడువని బంధమా మరువని స్నేహమా
యేషూవ (4)

క్రుంగియున్న వేళ తోడైయున్నావు
ఒంటరైనా వేళా నన్ను బలపరిచావు
ఎవరు లేరు ఎవరు రారు
నాతో ఉన్నావు ఎప్పటికి ఉంటావు

దారితొలగిన వేల సరిచేసియున్నవు
నీ వాక్కుతో నన్ను బలపరాచియున్నావు
కాలాలు మారిన ప్రేమలు మారిన 
ప్రభు ప్రేమ మారునా ఎన్నటికీ వీడునా

----------------------------------------------------------
CREDITS : Music : Revanth Reynold
Lyrics, Tune, Vocals : Bro Lawrence
----------------------------------------------------------