** TELUGU LYRICS **
సంతసించి ఆనందింతు చింతించక
బాధలన్నీ తీర్చువాడ నా మెస్సయ్యా
పరవశించి ఆనందింతు దిగులు చెందక (2)
బాధలన్నీ తీర్చువాడ నా మెస్సయ్యా
పరవశించి ఆనందింతు దిగులు చెందక (2)
నా భారమంతా మోసే నీవు నాకుండగా
నా భారములన్ని నీపై మోపి ఊరకుండేదా (2)
విశ్వాసముతో సాగెదా నిరీక్షణతో కొనసాగేదా (2)
భయమేమి లేకుండా నెమ్మదిగా నేనుండేదా (2)
వందనాలయ్యా రాజా స్తోత్రాలయ్యా కీర్తనీయుడా నిన్నే సన్నుతించేదా (2)
విశ్వాసముతో సాగెదా నిరీక్షణతో కొనసాగేదా (2)
భయమేమి లేకుండా నెమ్మదిగా నేనుండేదా (2)
వందనాలయ్యా రాజా స్తోత్రాలయ్యా కీర్తనీయుడా నిన్నే సన్నుతించేదా (2)
స్వస్థపరచు యెహోవా రాఫా నీవుండగా
ఏ వ్యాధి బాధలు నన్నేమి చేయలేవుగా
ఆరోగ్యముతో పాడెదా బలముతో స్తుతించెదా (2)
నాట్యమాడి నిన్నే కీర్తించి కొనియాడెదా (2)
వందనాలయ్యా రాజా స్తోత్రాలయ్యా కీర్తనీయుడా నిన్నే సన్నుతించేదా (2)
నా కొరతలు తీర్చే యెహోవా ఈరే నీవుండగా
ఏ లేమి నా జీవితములో నిలువలేదుగా (2)
సమృద్ధి కలిగుండెదా సంతృప్తితో నివసించేదా (2)
ఆశీర్వాదములతో నిన్నే పాడి పొగడేదా (2)
వందనాలయ్యా రాజా స్తోత్రాలయ్యా కీర్తనీయుడా నిన్నే సన్నుతించేదా (2)
జయమును ఇచ్చే యెహోవా నిస్సీ నీవుండగా
ఏ అపజయమే నా జీవితములో నిలువలేదుగా (2)
ప్రతి ఓటమినే నే తరిమేదా జయించుచూ జీవించేదా (2)
జయశీలుడా నిన్నే జయ గీతముతో స్తుతించేదా (2)
చింతలన్నీ తీర్చువాడ నా యేసయ్య
ప్రతి ఓటమినే నే తరిమేదా జయించుచూ జీవించేదా (2)
జయశీలుడా నిన్నే జయ గీతముతో స్తుతించేదా (2)
చింతలన్నీ తీర్చువాడ నా యేసయ్య
సంతసించి ఆనందింతు చింతించక
బాధలన్నీ తీర్చువాడ నా మెస్సయ్యా
పరవశించి ఆనందింతు దిగులు చెందక (2)
వందనాలయ్యా రాజా స్తోత్రాలయ్యా కీర్తనీయుడా నిన్నే సన్నుతించేదా (3)
** ENGLISH LYRICS **
Santhasinchi Aanandinthu Chinthinchaka
Baadhalanni Theerchuvaada Naa Messayya
Paravashinchi Aanandinthu Digulu Chendaka (2)
Naa Bhaaramanthaa Mose Neevu Naakundagaa
Naa Bhaaramulanni Neepai Mopi Oorakundedaa (2)
Vishvaasamutho Saagedaa Nireekshanatho Konasaagedaa (2)
Bhayamemi Lekunda Nemmadigaa Nenundedaa (2)
Vandanaalayyaa Raajaa Sthothraalayyaa Keerthaneeyudaa Ninne Sannuthinchedaa (2)
Swasthaparachu Yehova Raaphaa Neevundagaa
Ae Vyaadhi Baadhalu Nannemi Cheyalevugaa
Aarogyamutho Paadedaa Balamutho Sthuthinchedaa (2)
Naatyamaadi Ninne Keerthinchi Koniyaadedaa (2)
Vandanaalayyaa Raajaa Sthothraalayyaa Keerthaneeyudaa Ninne Sannuthinchedaa (2)
Naa Korathalu Theerche Yehova Eere Neevundagaa
Ae Lemi Naa Jeevithamulo Niluvanedugaa (2)
Samruddhi Kaligundedaa Santhrupthitho Nivasinchedaa (2)
Aasheervaadamulatho Ninne Paadi Pogadedaa (2)
Vandanaalayyaa Raajaa Sthothraalayyaa Keerthaneeyudaa Ninne Sannuthinchedaa (2)
Jayamunu Ichche Yehova Nissi Neevundagaa
Ae Apajayame Naa Jeevithamulo Niluvanedugaa (2)
Prathi Otamine Ne Tharimedaa Jayinchuchoo Jeevinchedaa (2)
Jayasheeludaa Ninne Jaya Geethamutho Sthuthinchedaa (2)
Chinthalanni Theerchuvaada Naa Yesayya
Santhasinchi Aanandinthu Chinthinchaka
Baadhalanni Theerchuvaada Naa Messayya
Paravashinchi Aanandinthu Digulu Chendaka (2)
Vandanaalayyaa Raajaa Sthothraalayyaa Keerthaneeyudaa Ninne Sannuthinchedaa (3)
----------------------------------------------------------
CREDITS :
----------------------------------------------------------