5785) నమ్మెదను ప్రభువా నిన్నే నా సహయుడా

** TELUGU LYRICS **

నమ్మెదను ప్రభువా నిన్నే నా సహయుడా (2)
కనపరచిన కనుగొనిన 
కడవరకు తోడు నీవే (2)

యేసయ్యా నన్ను క్షమియించవా
మెస్సయ్యా నీ దరిచేర్చవా
యేసయ్యా నన్ను నడిపించవా
మెస్సయ్యా నీ స్వరము నాకు వినిపించవా

మృత్యువే నను జడియించినా 
అవమానమే నను క్రుంగదీసినా (2)

నమ్మెదనూ నిన్నే యేసయ్య 
నీకై నే జీవించెద
నమ్మెదనూ నిన్నే యేసయ్య
నీ సాక్షిగ నే జీవించెద

నా బలము నీవే 
నా తోడు నీవే 
నన్ను ఎన్నడూ వీడని రక్షకుడవు నీవే కదా

** ENGLISH LYRICS **

Nammedhanu Prabhuva Ninne Naa Sahayuda (2)
Kanaparachina Kanugonina 
Kadavaraku Thodu Neeve (2)

Yessaya Nannu Kshaminyinchava
Messiah Nee Dharicherchava
Yessaya Nannu Nadipinchava
Messiah Nee Swaramu Naku Vinipinchava

Murthuyve Nanu Jadinchinaa 
Avamamaney Nanu Krugdhisina (2)

Namedhanuu Niney Yesaya 
Nekai Ney Jeevinchedha
Namedhanu Niney Yesaya
Ne Sakshiga Ne Jeevinchedha

Na Balamu Neve 
Na Thodu Neve 
Nanu Enaduu Veedani Rakshakudavuu Neve Kadaa

--------------------------------------------
CREDITS : Emmanuel Pintu 
Vocals : Allen Ganta
--------------------------------------------