** TELUGU LYRICS **
నా బహు ప్రియ నేస్తమా
నాకున్న ఆధారమా
నాతో మాట్లాడుమా
నన్ను బలపరచుమా
తియ్యనైనా నీ ప్రేమ - నే రుచిచూచినాను
నాకింకేమి కావాలయ్యా
యేసయ్యా నీవుంటే చాలయ్యా
బ్రతుకంతా నీకోసమే జీవిస్తా
నాకున్న ఆధారమా
నాతో మాట్లాడుమా
నన్ను బలపరచుమా
తియ్యనైనా నీ ప్రేమ - నే రుచిచూచినాను
నాకింకేమి కావాలయ్యా
యేసయ్యా నీవుంటే చాలయ్యా
బ్రతుకంతా నీకోసమే జీవిస్తా
ప్రతిదినం నీ దయ నిలుపుము
అనుక్షణం నీ కృప
నాపైనుంచుము - నీ నీడలో నన్ను దాచుము
||తియ్యనైనా||
నను మరువను విడువను
అన్న నీ మాటలే చాలును
ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధింతును
||తియ్యనైనా||
------------------------------------------------------------
CREDITS : Tune, Lyrics : Sharon Philip
Music : Dr. JK. Christopher
Vocals : Candy Celina Grace
------------------------------------------------------------