** TELUGU LYRICS **
రుతువులు మారిన నీ ప్రేమ ఎన్నడు మారదయ్యా
నాపై నిత్యము కురిసెను వానల
ఎండిన బ్రతుకులో పడి ఉండగ
నీ జాలితో లేపావయ్యా
నా సర్వం నీకై అర్పింతును
నీ ప్రేమ వర్ణించుటా నా వల్ల కాదయా
నాపైనా ఇంత ప్రేమ చూపావు యేసయ్యా
క్రుంగి ఉన్న నాపై నీ కృపా చూపితివే
నీ ఒడిలో నే నన్ను దాచి ఉంచితివే
క్రుంగి ఉన్న నాపై నీ కృపా చూపితివే
నీ ఒడిలో నే నన్ను దాచి ఉంచితివే
నీ ప్రేమ మధురం
నీ ప్రేమ అమృతం
నీ ప్రేమ ఆనందం
నీ ప్రేమ ఆశ్చర్యం
దోషమే చేసినా
నిన్ను నే మరచినా
నను అందరు విడచినా
నువ్వు వీడ నే లేధయ్య
నీ ప్రేమ తో నన్ను ముట్టి
నీ జాలితో నన్ను తట్టి
నీ చెంత లో చేరదీసి రక్షించవయ్య
కనీరే తుడచి క్షమియించినావు
నీ ప్రేమకు సాటి లేనే లేదు
||నీ ప్రేమ మధురం||
ఎండిన బ్రతుకులో పడి ఉండగ
నీ జాలితో లేపావయ్యా
నా సర్వం నీకై అర్పింతును
నీ ప్రేమ వర్ణించుటా నా వల్ల కాదయా
నాపైనా ఇంత ప్రేమ చూపావు యేసయ్యా
క్రుంగి ఉన్న నాపై నీ కృపా చూపితివే
నీ ఒడిలో నే నన్ను దాచి ఉంచితివే
క్రుంగి ఉన్న నాపై నీ కృపా చూపితివే
నీ ఒడిలో నే నన్ను దాచి ఉంచితివే
నీ ప్రేమ మధురం
నీ ప్రేమ అమృతం
నీ ప్రేమ ఆనందం
నీ ప్రేమ ఆశ్చర్యం
దోషమే చేసినా
నిన్ను నే మరచినా
నను అందరు విడచినా
నువ్వు వీడ నే లేధయ్య
నీ ప్రేమ తో నన్ను ముట్టి
నీ జాలితో నన్ను తట్టి
నీ చెంత లో చేరదీసి రక్షించవయ్య
కనీరే తుడచి క్షమియించినావు
నీ ప్రేమకు సాటి లేనే లేదు
||నీ ప్రేమ మధురం||
-----------------------------------------------------------
CREDITS : Music : Nimshi Zacchaeus
Lyrics, Vocals : Ameeth Evans
-----------------------------------------------------------