** TELUGU LYRICS **
పరాక్రమ బలాడ్యుడా పరివర్తన నొందుము
భయపడక జడియక ధైర్యముతో నడుపుము
నీ విస్తారమైన శత్రువులన్ అణగ ద్రొక్కెదవ్
నీ విశ్వాస చిన్న సైనముతోనే జయించేదవు
యెహోవాకే జయము (4)
భయపడక జడియక ధైర్యముతో నడుపుము
నీ విస్తారమైన శత్రువులన్ అణగ ద్రొక్కెదవ్
నీ విశ్వాస చిన్న సైనముతోనే జయించేదవు
యెహోవాకే జయము (4)
నీ చేతులే నాకు రూపం ఇచ్చినదది
నన్ను నిర్మించినది నీ ఆలోచనయే
గర్వమూ కోపము అసూయ పగలగొట్టి
తంత్రము కల్పించే సాతనున్ జయించేదన్
నన్ను నిర్మించినది నీ ఆలోచనయే
గర్వమూ కోపము అసూయ పగలగొట్టి
తంత్రము కల్పించే సాతనున్ జయించేదన్
నీ వాక్కులే నా పాదములకు దీపం
నీ ప్రేమయే కృశించు వారిని బ్రతికించున్
ముందు నిలిచి సిద్ధపరచి ధైర్యము నిచ్చి
చీకటి సైన్యమునే జయించెద నీ వాక్కుతో
భూరస్వరములతో నిన్ను స్తుతియించుచు
వెల్లెదన్ ముందుకు నడిచెద వెనుతిరుగుకన్
మోకరించి చేతులెత్తి స్తుతియాగముతో
నిన్ను స్తుతియించుచూ విజయము నోందేదన్
-----------------------------------------------------
CREDITS : Music : Sareen Imman
Tune : Tinnu Thereesh
Lyrics : Pas Augustine Palaparthi
-----------------------------------------------------