5641) నా పూర్ణహృదయముతో నిన్ను ఆరాధించెదను

** TELUGU LYRICS **

నా పూర్ణహృదయముతో నిన్ను ఆరాధించెదను
నా పూర్ణహృదయముతో నిన్ను మహిమపరిచెదను
నా పూర్ణహృదయముతో నిన్ను ఘనపరిచెదను
యెహోవా నీవు నాకు సహాయుడవై
యెహోవా నీవు నాకు తోడై ఉన్నావు

పరిశుద్ధుడు పరిశుద్ధుడు
నీ దయ నిత్యముండును
పరిశుద్ధుడు పరిశుద్ధుడు
నీ దయ సదా ఉండును

నీ మందిరమున నివసించువారు ధన్యులు
నీ వలన బలమును పొందువారు ధన్యులు
యెహోవా నీవు నాకు రక్షణకర్తవై
యెహోవా నీవు నాకు తోడై ఉన్నావు
||పరిశుద్ధుడు||

కనికరము గలవారు
హృదయశుద్ధి గలవారు
శాంతి కలిగించువారు ధన్యులు
నీతినిమిత్తం నిందించబడువారు
దూషించబడువారు ధన్యులు
నీతినిమిత్తం ఆకలిదప్పులు గలవారు
హింసించబడువారు ధన్యులు
పరలోకరాజ్యము వారిదే
||పరిశుద్ధుడు||

** ENGLISH LYRICS **

Naa Poornahrudayamutho Ninu Aradhinchedanu 
Naa Poornahrudayamutho Ninu Mahimaparichedanu 
Naa Poornahrudayamutho Ninu Ghanaparichedanu 
Yehova Nevu Naku Sahayudavai 
Yehova Nevu  Naaku Thodaiyunnaavu 

Parishuddudu Parishuddudu Nee Daya Nithyamundunu 
Parishuddudu Parishuddudu Ne Daya Sada Undunu

Nee Mandiramuna Nivasinchuvaaru Dhanyulu 
Nee Valana Balamunondu Vaaru Dhanyulu 
Yehova Nevu Naku Rakshanakarthavai 
Yehova Nevu Naku Thodaiyunnavu 
||Parishuddudu||

Kanikaramu Galavaaru 
Hrudayashuddi Galavaaru 
Samadhaanaparachuvaaru Dhanyulu
Neethinimitham Nindhinchabaduvaaru 
Dhooshinchabaduvaaru Dhanyulu
Neethinimitham Aakalidappulu Galavaaru 
Himsinchabaduvaaride Paralokarajyamu 
||Parishuddudu||

---------------------------------------------------------
CREDITS : Music : Shalom Raj
Lyrics, Tune, Vocals : Roselin Kandru
---------------------------------------------------------