** TELUGU LYRICS **
యేసయ్య యేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా
నన్ను నిలిపిన నా యేసయ్య
భయపడవద్దని అభయమిచ్చిన
దేవదేవుడవు నీవేనయ్యా
నీ దయ కిరీటముగా ఈ నూతన సంవత్సరములో
నన్ను అభివృద్ధి పరచుము నా యేసయ్య
అ.ప : యేసయ్య యేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా
నీ రెక్కల నీడలో నన్ను కాపాడుము దేవా
నీ దివ్య సన్నిధితో నన్ను నడిపించుము ప్రభువా
యేసయ్య యేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా (2)
నన్ను ఎన్నడూ విడువనని వాగ్దానం చేసిన నా యేసయ్య
నీ శాశ్వత ప్రేమతో నన్ను స్థిరపరచుము దేవా
యేసయ్య యేసయ్య
స్తుతి ఘన మహిమలు నీకేనయ్యా (2)
----------------------------------------------
CREDITS : P.J. Stephen Paul
----------------------------------------------