5807) ప్రతి ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ వాత్సల్యతను

** TELUGU LYRICS **

ప్రతి ఉదయం నీ కృపను - ప్రతి రాత్రి నీ వాత్సల్యతను 
పగలంతా కీర్తింతుము - రేయంతా ఆరాదించెదము 
అన్నికాలములలో- స్తోత్రార్హుడని నిన్ను   (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)

ఆరంభము నీవే - అంతముయు నీవే
ఉన్నవాడవు నీవే - అను వాడవు నీవే (2)
నిత్యమూ నివసించూ - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)

ఆకాశము నీదే - అంతరిక్షము నీదే
జీవప్రాణులు నీవే - జలరాసులు నీవే (2)
సర్వమును సృజించిన - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)

నీతిమంతుడు నీవే - నిత్యజీవము నీవే 
పరిశుద్ధుడు నీవే - పరిహారము నీవే (2)
మా కొరకు బలియైన - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)

సంకల్పము నీదే - ఆలోచన నీదే
రాజ్యములు నీవే - రారాజువు నీవే (2)
సర్వాధికారియైన - దేవుడవని నిన్ను (2)
మేము పాడెదం - మేము పాడెదం (2)

** ENGLISH LYRICS **

Prathi Udayam Nee Krupanu - Prathi Ratri Nee Vathsalyatanu 
Pagalanta Keertintumu- Reyantha Aaradinchedamu 
Anni Kaalamulalo - Stotrarhudani Ninnu (2)
Memu Paadedham - Memu Paadedham (2)

Aarambhamu Neeve - Anthamuyu Neeve 
Unnavadavu Neeve - Anu Vadavu Neeve (2)
Nityamuu Nivasinchuu - Devudavani Ninnu (2)
Memu Paadedham - Memu Paadedham (2)

Aakasamu Neede - Antharikshamu Neede 
Jeeva Praanulu Neeve - Jalarasulu Neeve (2)
Sarvamunu Srujinchina- Devudavani Ninnu (2)
Memu Paadedham - Memu Paadedham (2)

Neethimanthudu Neeve - Nithya Jeevamu Neeve 
Parishuddhudu Neeve - Pariharamu Neeve (2)
Maa Koraku Baliyaina - Devudavani Ninnu (2)
Memu Paadedham - Memu Paadedham (2)

Sankalpamu Neede - Alochana Neede 
Rajyamulu Neeve - Rarajuvu Neeve (2)
Sarvaadhikariyaina - Devudavani Ninnu (2)
Memu Paadedham - Memu Paadedham (2)

----------------------------------------------------------------
CREDITS : Music : Hadlee Xavier
Lyrics : Daniel Surya Avula
Tune & Vocals : Rahul Roy & Allen Ganta
----------------------------------------------------------------