** TELUGU LYRICS **
నీవే చాలును యేసు వెరై ఉండలేను
నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను (2)
మనసు చెదరిన నీ మాట నీలుచును
మనుషులంత వీడిన నీ కృపయే దాచును
నీవే చాలును నిన్ను వీడి బ్రతుకలేను (2)
మనసు చెదరిన నీ మాట నీలుచును
మనుషులంత వీడిన నీ కృపయే దాచును
||నీవే చాలును||
ఈ లోక సంపద లేకున్నా
మదియందు సంతసముంచావు
మనుషుల సాయం రాకున్నా నిరీక్షించే ఓర్పే నీర్పావు (2)
ఆకలి వెళలో అద్భుతాలు చేసావు
నాకున్న లేమిలో నన్ను దీవించవు (2)
||నీవే చాలును||
గత కాల వ్యధలందు మాపై కృపయే కదా ఉంచావు
మితి మీరే వ్యతిరేక స్తితులపై అధికారమే ఇచ్చావు (2)
కాలాలు మారిన కోర్కెలు చెదరిన
భంధాలే వీడినా నీ ప్రేమ మారదు (2)
||నీవే చాలును||
-------------------------------------------------------------------
CREDITS : Vocals : Anwesha, Dinnu
Music & Lyrics : Bhanu Pala & Percy Bhanu
-------------------------------------------------------------------