5918) దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుమ

** TELUGU LYRICS **

దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుమ
దేవా నీ వాత్సల్యము నాపై చూపించుము
మధురమయా నీ ప్రేమా వివరించలేనయా 
నీ ప్రేమా వర్ణించలేనయా నీ ప్రేమా (2)      
IIదేవాII

నీకు కేవలము నీకే విరోధముగా పాపము చేసితిని
నీ దృష్టి ఎదుటే చెడుతనము నే చేసితిని (2)
త్రోసి వేయకుము నీ సన్నిధిలోనుండి 
తీసివేయకుము నీ పరిశుద్ధాత్మను                         
IIమధుర||

నా ప్రాణమా నాలో నీవేల కృంగియున్నావు  
నా ప్రాణమా నాలో నీవేల నలిగియున్నావు (2)
నిరీక్షనుంచుము నా దేవుని యందు
స్తుతియించుము నా రక్షణ కర్తను (2)
IIమధుర||

నా అంతరంగములో స్థిరమైన మనస్సు పుట్టించుము 
నా యందు దేవా శుద్ధ హృదయం కలుగచేయుము (2)
హిమము కంటెను తెల్లగా కడుగుము
వినిపించుము ఉత్సాహ సంతోషము (2)
IIమధుర||

 ** ENGLISH LYRICS **

Devaa Nee Krupa Choppuna Nannu Karuninnchumu
Devaa Nee Vaathsalyamu Naapai Choopinnchumu
Madhuramayaa Nee Premaa Vivarinchalenayyaa
Nee Premaa Varninnchalenayyaa Nee Premaa (2)
IIDevaaII

Neeku Kevalamu Neeke Virodhamugaa Paapamu Chesithini
Nee Drushti Edute Chedutanamu Ne Chesithini (2)
Throsi Veyakumu Nee Sannidhilonundi
Theesiveyakumu Nee Parishuddhaathmanu
IIMadhuraII

Naa Praanamaa Naalo Neevela Krungiyunnaavu
Naa Praanamaa Naalo Neevela Naligiyunnaavu (2)
Nireekshanunchumu Naa Devuni Yandu
Sthuthiyinchumu Naa Rakshana Karthanu (2)
IIMadhuraII

Naa Antharangamulo Sthiramaina Manassu Puttinnchumu
Naa Yandu Devaa Shuddha Hrudayam Kalugacheyumū (2)
Himamu Kantenu Thellagaa Kadugumu
Vinipinchumu Utsaaha Santhoshamu (2)
IIMadhuraII

----------------------------------------
CREDITS : 
----------------------------------------